హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంగ్ల కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
| source =
}}
{{వ్యాఖ్య|హరీన్‌ బెంగాలీయుడే అయితేనేం ఆంధ్రులకు మాత్రం ఆప్తులు. అందుకు నిదర్శనం- 1952లో కమ్యూనిస్టుల మద్ధతుతో విజయవాడ నుండి పార్లమెంటుకు ఎంపిక కావడమే. హరీన్‌ 1940లో 'సునీతా ఆర్ట్‌ సెంటర్‌' అనే ఒక ప్రదర్శనాబృందాన్ని ఏర్పరిచారు. ఆ ప్రదర్శనలో పలు అభ్యుదయ గీతాలను వ్రాసి పాడేవారాయన. ''షురూ హువాహై జంగ్‌ హమారా'' అనే పాటను బ్రిటీష్‌ ప్రభుత్వం నిషేధించింది. ఇంకా ఆ పాట రాసి పాడినందుకు ఆయనను జైలులో పెట్టింది.|}}
 
'''హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ''' బెంగాళీ ఆంగ్ల కవి, హిందీ సినిమా నటుడు, [[సరోజినీ నాయుడు|సరోజినీ నాయుని]] సోదరుడు మరియు లోక్ సభ సభ్యుడు. [[రవీంద్రనాథ్ టాగూర్]] ఈయన్ను తన సారస్వత వారసునిగా భావించాడు.