హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
స్వాతంత్య్రోద్యమంలో నిర్బంధం వున్న ఆ రోజుల్లో అతను బొంబాయిలో ఒక నాయకుడిగా వుండి జైలుకెళ్ళాడు.
==కవి,రచయితగా==
కవిగా ఆయన ఆంగ్లంలో, హిందీలో వ్రాసిన పాటలెన్నో వున్నాయి. ''సూర్య అస్త్‌ హోగయా-గగన్‌ మస్త్‌ హోగయా'' అనే పాట పద్దెనిమిది భాషల్లోకి అనువాదమైందంటే ఆయన కవితా పాండిత్యాన్ని అంచనా వేయవచ్చు. ఇంకా 'తరుణ అరుణసే రంజిత ధరణి సభ్‌లోచన్‌ హైలాల్‌ భయ్యా, ''రాగజగత్‌ కా ఝూఠా రేబారు-తాళ్‌ జగత్‌ కా టూటా'' అనే గేయాలు బహుళ జనాదరణకు పాత్రమయ్యాయి. 1941లో బందరులో వున్నప్పుడు ఆయన రచించి అభినయించిన 'కర్డ్‌ సెల్లర్‌' అనే వ్యంగ్య విమర్శనాత్మక రచన ఆయన ప్రోగ్రాంలో పెద్ద హైలైట్.
 
హరీన్‌ వామపక్ష భావాలను అభిమానించి ఆచరించాడు. ఆంధ్రదేశంలో అభ్యుదయ రచయితల సంఘంతో హరీన్‌కు అత్యంత సాన్నిహిత్యం వుండేది. ఆయనకు విశ్వనాథ, కృష్ణశాస్త్రి, అబ్బూరి, శ్రీశ్రీ వంటి కవులతో స్నేహం కుదిరింది. ''హరీన్‌ చటో, గిరాం మూర్తి ఇటీవల మా ఇన్సిఫిరేషన్" అని [[శ్రీశ్రీ]] గారు ప్రశంసించారు. తెలంగాణా సాయుధపోరాటానికి స్ఫూర్తినిస్తూ సుదీర్ఘ కవితను రాశారాయన. అలాగే ఆంధ్రలో కమ్యూనిస్టులపై జరిగిన పోలీసు దౌర్జన్యానికి వ్యతిరేకంగా స్పందించారు. యలమర్రు-కాటూరుల్లో పోలీసులు గాంధీజీ విగ్రహం చుట్టూ ప్రజలను బట్టలు విప్పి ప్రదర్శించినప్పుడు హరీంద్రనాథ్‌ ఆగ్రహావేశాలతో గొంతెత్తి ఖండిస్తూనే ఆ రెండు గ్రామాలనూ తన రెండు చేతులా పొదుపుకున్నాడు. ఆయన కవితకు ఆరుద్ర అనువాదమిలా వుంది:
<poem>