హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
==పార్లమెంట్ సభ్యునిగా==
హరీంద్రనాథ్ 1951లో [[విజయవాడ లోకసభ నియోజకవర్గం|విజయవాడ నియోజకవర్గం]] నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఈయనకు వామపక్ష రాజకీయ పార్టీలు మద్దతునిచ్చాయి. ఈయన సమీప ప్రత్యర్ధి అయిన [[రాజ్యం సిన్హా]] పై 74,924 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందాడు.<ref name="h1">{{cite news|url=http://www.hindu.com/2009/04/01/stories/2009040159911400.htm|title=When Andhra was a Left bastion |last=Ramana Rao |first=G.V.|date=April 1, 2009|publisher=[[The Hindu]]|accessdate=16 January 2010}}</ref>
==సత్కారాలు==
భారత ప్రభుత్వం ఆయనను 'పద్మభూషణ్‌'తో గౌరవించింది. 1952లో గుంటూరు హిందూ కాలేజీలో, 1981లో రవీంధ్రభారతిలో ఘనంగా సన్మానించారు. అన్నింటినీమించి అందరికీ ఆత్మీయుడుగా జీవించిన హరీన్‌ [[1990]] [[జూన్‌ 23]] న బొంబాయిలోని హిందూజా ఆస్పత్రిలో ఆఖరి శ్వాస విడిచారు. బెంగాలీయుడిగా పుట్టి ఆంధ్రుల హృదయాల్లో ఆప్తుడుగా నిలిచిపోయిన బహుముఖ ప్రతిభాశాలి హరీంద్రనాథ్‌ చటోపాధ్యాయ.
 
==మూలాలు==