లాటరీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 6:
==విశేషాలు==
ప్రస్తుతం నిర్వహిస్తున్న వాటిలో అతి పురాతన లాటరీ డచ్ దేశంలోని "స్టాట్స్ లాటరిజ్". ప్రపంచంలో పెద్ద లాటరీ స్పానిష్ క్రిస్ మస్ లాటరీ. ఏడాదికోసారి తీసే ఈ లాటరీ ద్వారా పంచే మొత్తం సుమారు 14 వేల కోట్ల రూపాయలు.
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో 16-18 శతాబ్దాల మద్యమధ్య నిర్మించిన చర్చిలన్నీ లాటరీల ద్వారా వచ్చిన ఆదాయంతో కట్టినవే.
సూపరినాలొట్టో అన్నింటికన్నా క్లిష్టమైన లాటరీ. 62 కోట్ల మందిలో ఒకరికి తగులుతుంది. లాటరీల వల్ల బ్రిటన్ లో 2,500 లకు పైగా కొత్త మిలియనీర్లు పుట్టుకొచ్చారు. ఈ ఘనత నేషనల్ లాటరీదే. ఒక్క టిక్కెట్టుపై ఎక్కువ మొత్తాన్ని చెల్లించిన కంపెనీ అమెరికాకు చెందిన మెగామిలియన్స్. ప్రైజు మనీ విలువ 390 మిలియన్ డాలర్లు. అతి తక్కువగా (రెండు డాలర్లు) చెల్లించేదీ ఇదే.
ఫిలిప్పీన్స్ లొట్టో డ్రా ఆసియాలో అతిపెద్ద లాటరీ.
"https://te.wikipedia.org/wiki/లాటరీ" నుండి వెలికితీశారు