లామివుడిన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 14:
# Pancreatitis: ఇది రావటం చాల అరుదు కాని విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. క్లినికల్ ట్రయల్స్ లో 2,613 వ్యక్తులు దీనిని వాడితే 9 మందికి ఇది కనిపించింది, 0.3% మందికి ఇది కనిపించిందన్నమాట.<ref>http://www.rxlist.com/epivir-drug/side-effects-interactions.htm</ref> కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, వాంతివచ్చేటట్టు అనిపించటం దీని ప్రధానలక్షణాలు.
# Pheripheral Neauropathy (నరాల బలహీనత): Lamivudine వల్ల వచ్చే దుష్ప్రభావాలలో ఇది కూడ ఒకటి. కాళ్ళు మొద్దుబారటం( తిమ్మిర్లు) అలాగే జలదరించటం. అరికాళ్ళలొ మంటలు. ముఖ్యంగా ఈ లక్షణాలు రెండుకాళ్ళలొ కనిపిస్తుంది. ఈలక్షణాలను మొదట్లొనొ కనిపెట్టి ఈ మందును వాడటం అపివేసె ఇదే తరగతికి చెందిన (NRTIs) Zidovudine నుకాని TDF (Tenofovir) టెనొఫవిర్ ను కాని వాడితె Pheripheral Neauropathy నివారించవచ్చును. ఈలాగె వాడితె నొప్పులు శాశ్వతంగా ఉండిపోయె ప్రమాదం ఉంది. ఈ లక్షణాలు కనిపిస్తె ఈ మందును మార్చడం తప్ప వేరె ప్రత్యామ్నాయం లేదు. Lamivudine వల్ల వచ్చే Neauropathy , Stavudine కంటె చాలతక్కువగా వుంటుంది.
# Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలొ వస్తుంది. రక్తంలొ Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాదరణంగా 0.50-2.20 mmol/L మద్యలొమధ్యలొ వుండాలి). చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులొ నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలొ ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడె రక్తంలొ Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాది తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలొ ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
# Lipodystrophy: కొన్ని NRTI తరగతికి చెందిన మందులవల్ల ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లొ, చెతుల్లో, మొహం లొ కొవ్వు కుంచించికుపొతుంది. ఇది దీర్గకాలికంగా వాడినప్పుడు మాత్రమె వస్తుంది. కాళ్ళు, చేతులు సన్నబడిపోతున్నట్టు అనిపిస్తె వెంబడె మీ డాక్టరుగారిని సంప్రందించండి.అలాగే మీ శరీరంలొ ఎక్కడైన కొవ్వు కుంచించుకు పోయినట్టు అనిపించిన మీ డాక్టరు గారిని సంప్రందించండి.
# సాదారణంగాసాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం. ఇవ్వన్ని కొన్ని రోజుల్లొ మాయమవుతాయి.
 
== ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?==
ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు ఎదైన లివర్, కిడ్ని సమస్యలు వుంటె, ఇంతకు ముందు క్లొమ లోపం వచ్చివుంటె, అనిమియా వచ్చివుంటె, ఎర్రరక్తకణాలు తక్కువగా ఉంటె, ఇంతకు ముందు మీకు ఎప్పుడైన ఉన్నదానికంటె Lactate Levels ఎక్కువగా ఉండి ఉంటె, ఇంతకు ముందు Pheripheral Neauropathy (నరాల బలహీనత) ఇంతకు ముందు ఉండివుంటె.వీటిలొ ఎదైన సమస్య ఉన్న వాళ్లు ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యెకప్రత్యేక పర్యవేక్షణలొ తీసుకొనవలసి ఉంటుంది
 
== గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?==
"https://te.wikipedia.org/wiki/లామివుడిన్" నుండి వెలికితీశారు