హనుమకొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 19:
}}
[[File:Painting of Godess Padmakshi.jpg|thumb|హనుమకొండ పద్మాక్షి అమ్మవారి చిత్రము]]
'''వరంగల్ జిల్లా''' దక్షిణ [[భారత దేశము]] లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్త్రంరాష్ట్రం లో ఒక జిల్లా. ఇది రాష్ట్ర రాజధాని అగు [[హైదరాబాదు]]నకు ఉత్తర దిశలో 157 కి.మి దూరంలో ఉన్నది. వరంగల్ జిల్లా కు ముఖ్య పట్టణం - వరంగల్. [[కాకతీయ విశ్వవిద్యాలయము]] [[కాకతీయ మెడికల్‌ కాలేజి]], [[నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ]] (పూర్వపు రీజినల్ ఇంజనీరింగ్ కాలేజ్), కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్,కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదలైన ప్రముఖ విద్యా సంస్థలు వరంగల్లులో ఉన్నాయి. [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పీపుల్స్‌వార్‌|పీపుల్స్‌వార్‌ గ్రూపు]], (ప్రస్తుత మావోయిస్టుల)కు వరంగల్లు జిల్లా ఒకప్పుడు గట్టి స్థావరం. వరంగల్లు [[ఆంధ్ర ప్రదేశ్]] లోకెల్లా నాలుగవ అతి పెద్ద నగరము. అతి త్వరలో గ్రేటర్ (మహా నగరం ) గా మారబోతోంది.
<!-- కాకతీయ విశ్వవిద్యాలయం లో పనిచేస్తున్న కాత్యాయనీ విధ్మహే వెయ్యేళ్ళ ఓరుగల్లు అనే ఉద్గ్రంధం సంకల్పించారని తెలిసింది. అది వస్తే చాలా సాధికారక సమాచారం దొరుకుతంది. -->
 
పంక్తి 42:
== ఆర్ధిక స్థితి గతులు ==
 
వరంగల్ ఆర్ధికంగా వ్యవసాయం మీద ఆధాపడి ఉంది. వరంగల్ సమీపంలో దేశాయిపేట వద్ద ఉన్న ఎనుమాముల గ్రామం వరంగల్ జిల్లా ధాన్యపు వాణిజ్య కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతం బియ్యపు వ్యాపారానికి ప్రధాన కేంద్రం. ప్రాంతీయ అవసరాలకు మరియు వెలుపలి వాణిజ్యానికి అవసరమైన బియ్యం వ్యాపారం ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది. 1990 వరకు ఈ ప్రాంతంలో పత్తి ఉత్పత్తి ప్రధానంగా జరిగింది. ఇటీవలి కాలంలో పత్తి ఉత్పత్తిలో సమస్యలు ఎదురైయ్యాయి. ఈ జిల్లాలో 1997-1998 మద్యమధ్య పత్తిరైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదు అయ్యాయి. ప్రస్థుత ప్రభుత్వం ఈ జిల్లాలో పరిశ్రమలకు ముఖ్యత్వం ఇవ్వడంలో శ్రద్ధవహించ లేదు. నిజాం కాలం నుండి సాగుతున్న కొన్ని పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. అజం జాహి క్లోత్ మిల్లు మూతపడింది. జిల్లాలో చిన్నతరహా పరిశ్రమలు మాత్రం నడుస్తున్నాయి. రెండవ స్థాయి నగరాలు సాంకేతిక రంగంలో జరుగుతున్న విప్లవాత్మక ఫలాలని అందునే ప్రయత్నంగా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్ టి పి ఐ)వరంగల్ జిల్లాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించాలని అనుకుంటున్నారు. చక్కని ప్రయాణ వసతులు, నాణ్యమైన విద్యాసంస్థల నుండి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్ధులు, మంచి భవనవసతులు, తక్కువగా ఉన్న వాహనాల రద్దీ మరియు హైదరాబాదుకు అందుబాటు దూరంలో ఉన్న కారణంగా వరంగల్ ఇందుకు తగి ఉన్నది. విదేశాలలో స్థిరపడిన ప్రవాసభారతీయుల నుండి ఈ జిల్లాకు విదేశీ పెట్టుబడులు అందుతున్నాయి.
 
== డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు==
పంక్తి 103:
వరంగల్ నగర శివార్లలో ఈశాన్యంలో ఉన్న మామ్నూరు గ్రామం వద్ద వరంగల్ ఖమ్మమ్ రహదారిలో వాయుసేన గ్లైడర్ శిక్షణా కేంద్రంగా ఉపయోగపడుతుంది. నిజాం నవాబు కాగజ్ నగర్ పేపర్ మిల్లు మరియు అజం జాహీ మిల్లుకు చేరడానికి అనుగుణంగా నిర్మించబడిన ఈ విమానాశ్రయం 1947 వరకు దేశంలోనే పెద్ద విమానాశ్రయంగా ఉంటూ వచ్చింది. సమీపంలో ఉన్న విమానాశ్రయం వరంగల్ పట్టణానికి 160 కిలోమీటర్ల దూరంలో హైదరాబాదులో ఉన్న '''రాజీవ్ గాంధీ విమానాశ్రయం.
=== రైలు ===
వరంగల్ రైలు మార్గం ద్వారా భారతదేశంలోని అనేక ప్రముఖ నగరాలతో అనుసంధానించబడింది. ఇది భారతీయ రైల్వేలో దక్షిణ మద్యమధ్య రైల్వే విభాగానికి చెందినది.
వరంగల్‌కు సమీపంలో 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాజీపేట రైల్వే జంక్షన్ ఉంది. ఇది [[హైదరాబాదు]], [[డిల్లీఢిల్లీ|న్యూ డిల్లీఢిల్లీ]], [[విజయవాడ]], చెన్నై మరియు [[కొలకత్తా]] రైలు మార్గంలో ప్రముఖ రైలు కూడలి (రైలు జంక్షన్)ఖాజీపేట రైల్వే జంక్షనే. వరంగల్ రైలు స్టేషన్ హైదరాబాద్, విజయవాడ, చెన్నై రైలు మార్గంలో ఉంది. ప్రతి రోజు ఈ స్టేషన్ ద్వారా గూడ్స్ రైళ్ళు కాక 132 రైళ్ళు దాటి వెళుతుంటాయి. దేశంలో రైలు స్టేషన్లలో పెద్ద రైలు స్టేషన్లలో వరంగల్ రైలు స్టేషన్ ఒకటి.
 
=== రోడ్డు ===
"https://te.wikipedia.org/wiki/హనుమకొండ_జిల్లా" నుండి వెలికితీశారు