వరుణ్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 27:
[[File:Varun Gandhi in a public meeting in Pilibhit.jpg|right|200px|thumb|<center>ఫిలిబిత్‌లో ఒక బహిరంగ సభలో వరుణ్ గాంధీ</center>]]
===కుటుంబ రాజకీయాలు===
భారతదేశంలోనే అతి ముఖ్యమైన రాజకీయ కుటుంబంలో జన్మించుటచే వరుణ్‌కు రాజకీయాలు వారసత్వంగా వచ్చినవే. తన నానమ్మ తాత అయిన [[ మోతీలాల్ నెహ్రూ‎]] భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించాడు. నానమ్మ తండ్రి [[జవహర్‌లాల్ నెహ్రూ‎]] జాతీయోద్యమ నేతనే కాకుండా భారత జాతీయ కాంగ్రెస్‌లో చురుగ్గా పాలుపంచుకొని పార్టీ అద్యక్షఅధ్యక్ష పదవిని కూడా చేపట్టినాడు. స్వాతంత్ర్యానంతరం భారత తొలి ప్రధానమంత్రిగా సుధీర్ఘకాలం పనిచేశాడు. నానమ్మ ఇందిరాగాంధీ కూడా ప్రధానమంత్రి పదవిని నిర్వహించింది. ఇందిరా గాంధీ పాలనా సమయంలోనే వరుణ్ తండ్రి సంజయ్ గాంధీ కూడా రాజకీయాలలో చురుగ్గా వ్యవహరించాడు. 1980లో తండ్రి సంజయ్ గాంధీ మరణంతో సంజయ్ సోదరుడు [[రాజీవ్ గాంధీ‎]] రాజకీయాలలో ప్రవేశించి ఆ తరువాత ప్రధానమంత్రి పదవి కూడా చేపట్టినాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అద్యక్షురాలైనఅధ్యక్షురాలైన [[సోనియా గాంధీ‎]] రాజీవ్ భార్య. వరుణ్ తల్లి మేనకా గాంధీ కూడా సంజయ్ గాంధీ మరణం అనంతరం రాజకీయాలలో ప్రవేశించింది. ప్రారంభంలో సంజయ్ విచార్ మంచ్ పార్టీని స్థాపించింది. ఈ పార్టీ [[1984]] ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో [[తెలుగుదేశం]] పార్టీతో పొత్తు పెట్టుకొని ఐదు స్థానాలకు పోటీచేసి నాలుగు చోట్ల విజయం సాధించింది. ప్రస్తుతం మేనకా గాంధీ భారతీయ జనతా పార్టీ తరఫున లోక్‌సభ సభ్యురాలిగా ఉంది.
 
===వ్యక్తిగత రాజకీయాలు===
పంక్తి 38:
వరుణ్ గాంధీని హత్య చేయడానికి ఛోటాషకీల్ అనుచరుడు కుట్రపన్నినట్లు మార్చి మూడవవారంలో నిఘా అధికారులు పసిగట్టిన ఫోన్ సంభాషణల ద్వారా బయటపడింది. <ref>ఈనాడు దినపత్రిక, తేది 05.04.2009</ref> మార్చి 27న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రాసిన లేఖలో వరుణ్‌పై దాడిజరిగే అవకాశాలున్నాయని కూడా హెచ్చరించింది. మార్చి 28న వరుణ్ గాంధీ ఢిల్లీ నుంచి ఫిలిబిత్ కోర్టులో లొంగిపోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ హత్యచేయడానికి వేసిన పథకం విఫలమైంది.
==20 రోజుల జైలు జీవితం==
ఇటా జైలులో వరుణ్ గాంధీ గడిపిన 20 రోజుల జైలు జీవితం వ్యక్తిగతంగా మంచి ఇమేజ్‌ను సాధించిపెట్టింది. రాజకీయ సోపానంలో అనేక మెట్లను ఒక్క ఉదుటున ఎక్కేశాడు. యువ రాజకీయ నాయకుడిగా దేశమంతటా పరిచయమయ్యాడు. పార్టీలోనూ ఈ విషయంపై వరుణ్‌కు హోదా పెరిగింది. అగ్రనేతలతో సమంగా ప్రాధాన్యత పెరిగింది. ఇదే విషయమై "ఒక వ్యక్తికి జీవితంలో ఇలాంటి అవకాశం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది" అని పిలిభిత్ జిల్లా భారతీయ జనతా పార్టీ అద్యక్షుడుఅధ్యక్షుడు యోగేంద్ర గంగ్వార్ పేర్కొన్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 10-05.2009</ref> కొత్త ఇమేజ్ కారణంగా సభలు, సమావేశలలో వరుణ్ ప్రసంగాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/వరుణ్_గాంధీ" నుండి వెలికితీశారు