"వర్జీనియా" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Bot: Migrating 141 interwiki links, now provided by Wikidata on d:q1370 (translate me))
చి (Wikipedia python library)
 
 
[[మేరిలాండ్]], [[వెస్ట్ వర్జీనియా]], [[కెంటకి]], [[టెన్నిసి]], [[నార్త్ కరొలినా]] సరిహద్దు రాస్ట్రాలు. వర్జీనియా రెండు భాగాలుగా (ఉత్తర వర్జీనియా, దక్షినదక్షిణ వర్జీనియా అని) వుంటుంది. ఉత్తర వర్జీనియా అమెరికా రాజధాని [[వాషింగ్టన్ డి.సి.]] కి సరిహద్దు. వర్జీనియా రాజధాని రిచ్మండ్ దక్షిణ భాగాన వుంటుంది. వర్జీనియా బీచ్ ఇక్కడ చాలా ప్రసిద్ది. వేసవి కాలం లో చుట్టు పక్క రాష్ట్రాల వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. ఉత్తర వర్జీనియాలో వున్న ఫైర్ఫొక్స్ (fairfax county)కి చాలా విశిష్ఠతలు వున్నాయి. ఇక్కడ దాదాపు 1,000,000 పైన [[జనాభా]] వుంటారు. ఇక్కడ సరాసరి ఒక ఇంటి జీతం కూడా $100,000 పైన వుంటుంది. ఇది అమెరికాలో వున్న అన్ని countyల కన్నా కూడా ఎక్కువ. ఇక్కడి విద్యా సంస్థలు కూడా చాలా పేరున్నవి.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/864707" నుండి వెలికితీశారు