విజయలక్ష్మి పండిట్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 95:
ఎన్నికలద్వారా ప్రజాభిప్రాయాలను తెలుసుకొని శాసన సభలలో ప్రవేశించేందుకు కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది. జవహర్ లాల్ నెహ్రూ వంటి ప్రముఖులు, నిద్రా హారాలు లేకుండా వాడ వాడలా, పల్లె, పల్లెలా తిరిగి ఎన్నికల ప్రచారం చేసిన పలితంగా పదకొందు రాష్ట్రాలలో ఏడు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. విజయలక్ష్మీ పండిట్ కాన్పూర్ చిల్‍హర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ప్రత్యర్థి పైన వెయ్యి ఓట్ల మెజారిటీ తో నెగ్గిందామె.
 
సంయుక్త రాష్ట్ర ప్రధాని గోవింద వల్లభ పంత్ అయ్యాడు. విజయలక్ష్మీ పండిట్ తొలిసారిగా మంత్రిణిగా పదవీ స్వీకారం చేసి స్థానిక స్వపరిపాలనా బాధ్యత చేపట్తింది. 1937 జూలై 28 న ఆమె ప్రమాణ స్వీకారం చేసింది. అసెంబ్లీ లో గోవింద వల్లభ పంత్ ప్రవేశపెట్టిన స్వపరిపాలనా ప్రధమ తీర్మానం, ఆయనకు అనారోగ్యంగా ఉండటం వల్ల విజయలక్ష్మీ పండిట్ ఆ బాద్యతనుబాధ్యతను స్వీకరించింది.
 
వయోజన ఓటింగ్ పద్ధతిని ఎన్నుకోబడిన ప్రజా నాయకులచే ఏర్పాటైన రాజ్యాంగ ప్రణాళిక మాత్రమే అమలు చేయాలని ఈ తీర్మానం సారాంశం. ఆమె కనుసన్నల్లో ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంతాలలో తాను చూసిన నిరక్షరాస్యత, అస్పృశ్యత, అవిద్య అనారోగ్యాలు ప్రతిక్షణము కదలాడేవి.
"https://te.wikipedia.org/wiki/విజయలక్ష్మి_పండిట్" నుండి వెలికితీశారు