విద్యుత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 10:
విద్యుత్ ఆవేశాలు అధిక [[పొటెన్షియల్]] గల బిందువు నుండి అల్ప [[పొటెన్షియల్]] గల బిందువుకు ప్రయాణం చేస్తాయి.
===[[పొటెన్షియల్|విద్యుత్ పొటెన్షియల్]]===
ఏకైక ధనాత్మక ఆవేశాన్ని అనంత దూరం నుండి అంతరాళంలో ఒక బిందువు వద్దకు త్వరణం లేకుండా విద్యుత్ క్షేత్రమునకు వ్యతిరేకంగా తీసుకొని రావడానికి వినియోగించే పని ఆ బిందువు వద్ద పొటెన్షియల్ అవుతుంది. దీనిని [[వోల్టు]] లలో కొలుస్తారు. రెండు బిందువుల మద్యమధ్య పొటెన్షియల్ భేదం కనుగొనుటకు వాడే పరికరం "వోల్టు మీటరు"
====వివరణ====
[[దస్త్రం:Simple_electric_circuit.png|right|thumb| సాధారణ విద్యుత్ వలయం అమరిక]]
పంక్తి 111:
* వాహక నిరోధం దాని పొదవుకు అనులోమాను పాతంలో ఉంటుంది.
::వివరణ: ఓం నియమ ప్రయోగములో నిరోధాలుగా ఒకె మధ్యచ్చెద వైశాల్యం ఉన్న ఒక మీటరు పొడవైన రాగి తీగ, రెండు మీటర్ల పొడవుగల రాగితీగ లను తీసుకుని ప్రయోగం చేస్తె నిరోధం విలువలు వెర్వేరుగా వస్తాయి.పొడవు ఎక్కువ గల రాగితీగ నిరోధం ఎక్కువ కలిగించి విద్యుత్ ప్రవాహం తగ్గుతుంది.
* వాహక నిరోధం దాని మద్యచ్ఛేదమధ్యచ్ఛేద వైశాల్యం పైన ఆధారపది ఉంటుంది.
::వివరణ: ఓం నియమ ప్రయోగమములో నిరోధాలుగా ఒకే పొడవు, ఒకే పదార్థం తో చేయబడి మధ్యచ్చేద వైశాల్యాలు వేరుగా గల నిరోధాలను తీసుకొని ప్రయోగం నిర్వహించేటపుడు ఎక్కువ మద్యచ్చేదమధ్యచ్చేద వైశాల్యం గల తీగ తక్కువ నిరోధాన్ని కలిగించటాన్ని గమనించవచ్చు.
* పై నియమాలను సమీకరణాల రూపలో వ్రాస్తే:(పై నియమాలు స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే)
:::<math>{{R} \alpha \;l}</math>..................................(1)
పంక్తి 130:
:<math> \rho \; </math> అనుపాత స్థిరాంకాన్ని తెలియ జేస్తుంది. దీనిని [[విశిష్ట నిరోధం]] అందురు.
::: <math>{ \rho \;={R.A\over l}}</math>
: <math>{R}=</math> నిరోధం, <math>{A}=</math> వాహక మద్యచ్ఛేదమధ్యచ్ఛేద వైశాల్యం.
====ప్రమాణాలు====
:<math> \rho \; </math>=<math>{{(ohm)}{(metre)^2}\over {(metre)}}</math>= ఓం-మీటరు
పంక్తి 317:
==ఫారడే విధ్యుత్ విశ్లేషణ నియమాలు==
===మొదటి నియమం===
విద్యుద్విశ్లేషణం లో, విద్యుద్విశ్లేష్యం నుండి విదుదలయేవిడుదలయే అయానుల ద్రవ్యరాశి , దాని గుండా ప్రవహించే విద్యుత్తు కు, ప్రవహించిన కాలానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
 
==విద్యుత్ విశ్లేషణ - అనువర్తనాలు==
"https://te.wikipedia.org/wiki/విద్యుత్తు" నుండి వెలికితీశారు