విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 59:
* [[1804]] నుంచి [[1920]] వరకు జిల్లా పరిపాలన విధానం గురించి స్పష్టంగా తెలియదు.
* [[1857]]: ప్రధమ స్వాతంత్ర యుద్ధం జరిగినది [[ ఈస్ట్ ఇండియా కంపెని]] మూటా ముల్లె సర్దుకుని , భారతా దేశాన్ని, బ్రిటిష్ ప్రభుత్వానికి అప్ప చెప్పి వెళ్ళిపోయింది. భారత దెశ పాలనా బాధ్యతా బ్రిటిష్ ప్రభుత్వం మీద పడింది.
* [[1858]]: యునైటెడ్ కింగ్ డం పార్లమెంటు, (బ్రిటిష్ పార్లమెంట్ ), [[గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1858]] చేసింది. భారత దేశ పాలనా బాద్యతనుబాధ్యతను, బ్రిటిష్ సివిల్ సర్వీసు కి చెందిన అధికార్లు , తీసుకున్నారు.
* [[1860]]: ఇప్పటి మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల, ఒక చిన్న పాఠశాల గా మొదలైంది.
* [[1866 లేదా 1876]]: ఈ చిన్న పాఠశాల, ఉన్నత పాఠశాల ( ఈ నాటి మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల) గా ఎదిగింది. ఇ. వింక్లర్ అనే యూరోపియన్ ప్రధాన ఉపాధ్యాయుడు గా ఉన్నాడు.
పంక్తి 66:
 
* [[1882]]: [[మద్రాస్ ఫారెస్ట్ చట్టము1882]] లో చేసారు. దీనివలన అడవులలో పోడు పద్ధతిన వ్యవసాయము చేసే గిరిజనులకు ఇబ్బందులు కలిగాయి. ఈ ఇబ్బందులే, [[రంప పితూరీ]] (1922-1924) కి కారణమయ్యాయి.
* [[1886]]: [[1858]] నుంచి భారత దేశపాలనా బాద్యతనుబాధ్యతను తీసుకున్న బ్రిటిష్ సివిల్ సర్వీసు వారి స్థానంలో, [[ఇంపీరియల్ సివిల్ సర్వీసు]] కి చెందిన అధికార్లు వచ్చారు. [[బ్రిటిష్ ఇండియా సివిల్ సర్వీస్ ) గా కూడా వీరిని పిలిచే వారు. ఈ అధికార్లను, [[గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1858]] లోని సెక్షన్ 32 ప్రకారం నియమించేవారు. తరువాత కాలంలో వీరినే [[ఇండియన్ సివిల్ సర్వీస్ ఐ.సి.ఎస్]] గా పిలిచేవారు
* [[1892]]: “హిందూ’’ కళాశాల పేరును మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల గా మార్చారు. ఆనాటి జమీందారు ఇచ్చిన 11 ఎకరాల భూమి, లక్షరూపాయల విరాళం, కళాశాల కోసం ఒక పెద్ద భవనం, మరొక 15000 రూపాయలు అతని భార్య గుర్తుగా, అంకితం వెంకట నరసింగరావు. విరాళం ఇచ్చాడు అందుకని అతని భార్య పేరు పెట్టారు. .
*[[1902]] - ఆంధ్ర వైద్య కళాశాలను స్థాపించారు. ఈ వైద్య విద్యార్ధులకు కింగ్ జార్జి ఆసుపత్రిలో శిక్షణ ఇస్తారు .
పంక్తి 172:
2. ఇళ్లు, రోడ్లు, భవనములు నిర్మాణానికి, కావలసిన ప్రణాళికలను తయారుచేసి, వాటిని అమలు చేయటము.
3. బృహత్తర ప్రణాళిక ప్రకారం, అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రాజెక్టులను సంధానించటం.
4. [[వుడా]] విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ (వి.ఎమ్ . ఆర్ ) కోసం, [[వుడా]] ఒక్ బృహత్తర ప్రణాళిక ను అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతి ని పొందింది. [[విజయనగరం]], [[భీమునిపట్నం]], [[గాజువాక]], [[అనకాపల్లి]] పట్టణాలకు, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక (జోనల్ డెవలప్ మెంట్ ప్లాన్ ) లకు ఆం.ప్ర. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. [[మధురవాడ]], [[రుషికొండ]], [[గోపాలపట్నం]] పరిసర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలను కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరాభివృద్ధి కోసం జరుగుతున్న ప్రముఖమైన , ప్రణాళికలను అమలు చేయటం, , అనుసంధానించటం [[వుడా]] మీద ఉన్న గురుతర బాద్యతబాధ్యత.
 
== జనాభా లెక్కలు ==
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు