"కలంకారీ" కూర్పుల మధ్య తేడాలు

3 bytes added ,  7 సంవత్సరాల క్రితం
చి
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q3192099 (translate me))
సుగంధ ద్రవ్యాల వ్యాపారస్థులు [[వస్తుమార్పిడి పద్దతి]] ప్రకారం తమ వ్యాపారం కోసం భారతీయ వస్త్రాలను ముఖ్యంగా కళంకారీ వస్త్రాలను వాడేవారు. ముఖ్యంగా ఈ కళంకారిలో చెప్పుకోవలసింది ఏమిటి అంటే ఈ విధానంలో వాడే [[రంగులు]] అన్నీ సహజసిద్ధమైన రంగులే (కూరగాయల నుంచి సేకరించినవి). ఇవి శరీరానికి ఏ విధమైన హానీ చేయవు. నిజాంల కాలంలో విదేశస్థులు కలంకారీ చేసిన గుడ్డకు సరితూగే బంగారాన్ని ఇచ్చి కొనుక్కొని మచిలీపట్నం (బందరు) ఓడరేవు ద్వారా తమ దేశాలకు తీసుకొని వెళ్ళేవారు.
 
19వ శతాబ్దపు ఈ కళాకారుల్లో ఎక్కువగా [[బలిజ]] కులస్తులే ఉండేవారు. వీరు సాంప్రదాయంగా వ్యవసాయంపై మరియు కుటీర పరిశ్రమలపై ఆధారపడి నివసించేవారు. ప్రస్తుతం కాళహస్తి చుట్టు పక్కలా సుమారు మూడు వందలమంది కళాకారులు వస్త్రాలను, రంగులను తయారు చేయడం, మొదలైన కళంకారీకి సంబంధించిన వివిధ పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. 20 వ శతాబ్దం మధ్యకు వచ్చేసరికి చాలామంది కళాకారులు వ్యవసాయం వైపు లేదా ఇతర పనుల వైపు మళ్ళడంతో శ్రీకాళహస్తిలో ఈ కళ చివరకు అదృశ్యమయ్యే స్థాయికి చేరుకుంది. 1950లలో కమలా దేవి[[కమలాదేవి ఛటోపాధ్యాయ]] అనే కళా ఉద్యమకారిణి కృషితో ప్రభుత్వం ఈ కళ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి శ్రద్ధ తీసుకోవడంతో పునరుజ్జీవనం పొందింది.
 
==చిత్రించే విధానం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/864818" నుండి వెలికితీశారు