వేరుశనగ నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 4:
[[దస్త్రం:gnseeds.jpg|thumb|right|వేరుశనగ విత్తనాలు]]
 
'''[[వేరుశెనగ నూనె]]''' ('''Groundnut oil/pea nut'''): వేరుశెనగ నూనెను ''' [[వేరు శెనగ]]''' విత్తనములనుండి తీయుదురు. వేరుశెనగ జన్మస్దలము దక్షిణ అమెరికా. వేరుశెనగ ఉష్ణమండల నేలలో బాగా పెరుగుతుంది. గుల్లగావుండు వ్యవసాయభూములు అనుకూలం. ఇండియా, ఛైనా, దక్షినదక్షిణ ఆసియా,ఆగ్నేయ ఆసియా ఖండదేశాలలో వేరుశెనగ నె వాడకం ఎక్కువ. వేరుశనగ 'లెగుమినస్' జాతికిచెందిన మొక్కకుటుంబం:'''[[ఫాబేసి]]''',ప్రజాతి:'''[[అరాచిస్]]''' . శాస్త్రీయ నామం ''arachis hypogaea legume'. అన్నిరకాల వాతవరణ పరిస్దితులను తట్టుకోగలదు.పూలు పసుపువర్ణంలో వుండును.ఖరీఫులో వర్షాధార పంటగా,రబీలో నీటిపారుదల వున్నచోట సాగు చేయుదురు.
==సాగు==
వేరుశనగమొక్కను అదిపెరిగే విధానాన్ని బట్టి రెండురకాలుగా వర్గీకరించారు.ఒకటి గుత్తి(bunch)రకము,మరొకటి ప్రాకుడు/వ్యాప్రి(spreading)రకము.ఈమధ్యకాలంలో పైరెండింటి కలయికగా అర్ధవ్యాప్తి(semi spreading)రకంకూడా సాగుచేయుచున్నారు.ఈ పంటకు తెలికపాటి ఇసుకనేలలు(రేగడి),నల్లరేగడి ,మరియు నీటిని బాగా ఇంకించుకునే స్వభావమున్న నేలలు అనుకూలం.పంటనేల లోPH విలువ 6.0-6.5(ఆమ్ల లక్షణం) వుండుట అనుకూలం.ఖరీఫ్ సాగు మే-జూన్(వానలు ఆలస్యమైనచో ఆగస్టు-సెప్టెంబరు), రబి సిజను జనవరినుండి మార్చివరకు.ఈపంట మంచు అధికంగావున్ననూ,వార్షాభావ పరిస్థితులు ఏర్పడినను,నీరు పాదుల్లో ఎక్కువ నిల్వవున్నను తట్టుకోలేదు.వర్షపాతం 500-1200మి.మీ వుందాలి సరాసరి వర్షపాతం 400-500 మి.మీ.వుండలి.వాతవరణంలోవాతావరణంలో వుష్ణోగ్రత 25-30<sup>0</sup>C మధ్య వుండాలి.భారతదేశంలో 5-6 మిలియను హెక్టారులలో వేరుశనగ పంటలో సాగుచెయ్యబడుచున్నది.వేరుశనగపంట సాగు గుజరాతులో ఎక్కువగా 1.7-2.0 మిలియను హెక్టారులలో ప్రధమస్థానంలో వుండగా,ఆ తరువాత 1.25-1.4 మిలియను హెక్టరుల సాగుతో ఆంధ్ర ప్రదేష్ ద్వితీయ స్థానంలో వున్నది.ఆ తురువాత స్థానాలు,కర్నాటకు,మహారాష్ట్ర రాష్ట్రాలవి..
===వేరుశనగకాయ===
కాయ(pod)పైభాగం పెలుసైనపిఛుపదార్థంకలిగివుండిన పొట్టు(shell/hull,pericarp).ఇదికాయలో 21-29% వుండును.బ్రౌన్ రంగులో వుండును.చారలుండును.పొడవు రకమునుబట్టి 15-30మి.మీ.వుండును.కాయలోపలగింజలు1-3 వరకుండును.గింజపై సాధారణంగా ఎర్రటి పలుచనిపొర(skin:testa)వుండును. గింజ గుండ్రం/అండాకారంగా వుండును.గింజలో రెండు బద్దలుండును.బద్దలచివర అంకురభాగం(germ)వుండును.ఇదిగింజలో2.1-3.6%వుండును.గింజపొర/తొక్క 1.9-3.2% వుండును. మెత్తటిగింజ(kernel)68-72% వుందును.ఇందులోనే నూనె,ప్రొటినులు,కార్బొహైడ్రేటులుండును.గింజలో నూనె40-50% వరకుండును.పంట దిగుబడి హెక్టారుకు రకాన్నిబట్టి 1200-1400కే.జి.లు వుండును.కాయను ఎక్కువకాలం నిల్వవుంచాలన్నచో కాయలోని తేమశాతంను 9.0% కన్న తక్కువగా వుండేలా జాగ్రత్త వహించాలి.లేనిచో శిలీంద్రంలు ఆశించే అవకాశమున్నది.
"https://te.wikipedia.org/wiki/వేరుశనగ_నూనె" నుండి వెలికితీశారు