శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 12 interwiki links, now provided by Wikidata on d:q404622 (translate me)
చి Wikipedia python library
పంక్తి 32:
శరత్ చంద్ర చటోపాధ్యాయ్ (బెంగాలీ: শরত্চন্দ্র চট্টোপাধ্যায়) (సెప్టెంబర్ 15,1876 - జనవరి 16, 1938)ఇరవయ్యవ శతాబ్ధపు ప్రముఖ బెంగాలీ నవలా రచయిత మరియు కథా రచయిత.
==బాల్యం==
శరత్ హూగ్లీ జిల్లా దేవానందపూర్ లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. "ప్యారై పండిట్" పాఠశాలలో చదువు ప్రారంభించి, తర్వతతర్వాత హూగ్లీ బ్రాంచ్ హై స్కూల్ లో చేరాడు. పేదరికం వల్ల తర్వాత చదువు మానేశాడు.
==యవ్వనం==
శరత్ దాదాపు ఇరవై సంవత్సరాల పాటు భాగల్పూర్లో నివసించాడు. శరత్ రచనల్లో చాలా వరకు భాగల్పూర్లో రాసినవి లేదా భగల్పూర్ అనుభవాల ఆధారంగా రాసినవి.