శాన్ ఫ్రాన్సిస్కో: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q62 (translate me)
చి Wikipedia python library
పంక్తి 6:
పురాతత్వ పరిశోధనల ఆధారంగా క్రీ.పూ. 3000 సంవత్సరాల నుండి ఇక్కడ మానవ నివాసమున్న ఋజువులు ఉన్నాయి. '''ఎలము''' గుంపుకి చెందిన '''ఒహ్లోన్''' ప్రజలు ఇక్కడ అనేక చిన్న చిన్న పల్లెలలో నివాసము ఉన్నారని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. గాస్పర్ డీ పోర్టోలా నాయకత్వములో [[స్పెయిన్]] దేశస్థులు ఈ ద్వీపకల్పములోని తీరంలోని స్వర్ణద్వారము(గోల్డెన్ గేట్) సమీపంలో కోటను నిర్మించి నివాసము ఏర్పరుచుకున్నారు. అటుపైన "మిషన్ సాన్ ఫ్రాన్సిస్కో డి అస్సిసి" లేదా '''మిషన్ డోలొరెస్''' అనే పేరుతో ఒక మిషనరీని అభివృద్ధి చేసినారు.
 
[[స్పెయిన్]] దేశము నుండి స్వాతంత్ర్యము పొందిన తరవాతతరువాత ఈ ప్రాంతం [[మెక్సికో]]లో ఒక భాగంగా ఉంది. [[1835]]వ సంవత్సరములో విలియమ్ రిచర్డ్సన్ ప్రస్తుతము పోర్త్స్ మౌత్ <!--(పోర్ట్శ్?)-->సమీపంలో అల్కల్డే ఫ్రాన్సిస్ డీ హేరోతో చేర్చి ఒక వీధి రూపకల్పన చేసి నిర్మించి దానికి యర్బా బ్యూనే అని నామకరణము చేశాడు. ఇది అమెరికా వాసులను ఇక్కడ స్థిర నివాసము ఏర్పరచుకునేలా ఆకర్షించడము మొదలు పెట్టినది. [[1846]]వ సంవత్సరములో జరిగిన [[1846]] మెక్సినక్ యుద్ధం|మెక్సికన్ యుద్ధం]]లో '''జాన్ డి.స్లాట్''' నాయకత్వములో అమెరికా కాలిఫోర్నియాని వశపరచుకుంది. రెండు రోజుల తరవాతతరువాత వచ్చిన జాన్ బి.మోన్ట్ గోమరీ నాయకత్వములో యర్బాబ్యూనే అమెరికా వశమైంది. తరవాతితరువాతి కాలంలో యర్బాబ్యూనేకి తిరిగి శాన్ ఫ్రాన్సిస్కోగా నామాన్ని స్థిరపరచారు. [[1848]]వ సంవత్సరంలో ఇక్కడ శాన్ఫ్రాన్సిస్కో గోల్డ్ రష్|బంగారు గనులు కనిపెట్టిందువలన ఇక్కడకు ప్రజాప్రవాహము దేశము నలుమూలల నుండి ప్రపంచములోని ఇతర ప్రాంతాలనుండి వచ్చి, ఇక్కడ నివాసము ఏర్పరుచుకున్నారు. వీరి రాకతో నగరము అతి శీఘ్రగతిని అభివృద్ధి వైపు పయనించింది. బంగారు వేటలో చేరిన జనప్రవాహము వరదలా నగర జనాభాని 1,000 జనసంఖ్య నుండి 25,000 వేల జనసంఖ్యగా అభివృద్ధి చెందేలా మార్చింది. తరవాతికాలంలోతరువాతికాలంలో [[1906]]వ సంవత్సరములో సంభవించిన [[భూకంపము]] అగ్ని ప్రమాదము ఈ నగరాన్ని అతలాకుతలము చేసి చాలా వరకు ద్వంసము చేసాయి. అతి శీఘ్రగతిలో దీనిని అభివృద్ధి చేసి దీనిని బేటా సిటీగా గుర్తింపు పొందేలా చేయడంలో నగరపాలక సంస్థ తన సామర్ధ్యాన్ని చాటుకుంది. బంగారు గనుల కారణంగా ఇక్కడకు వచ్చిన ధనవంతులు వదిలివేసిన ఓడలు రేవుని నావారణ్యముగా మార్చింది. శీఘ్రముగానే కాలిఫోర్నియా అమెరికా ప్రభుత్వముచే రాష్ట్రీయ హోదాను సంతరించుకుంది. అమెరికా రక్షణ వ్యవస్థ స్వర్ణద్వారము వద్ధవద్ద ఒకటి, అల్కాట్రాజ్ దీవి వద్ద ఇంకొక రేవును నిర్మించి శాన్ ఫ్రాన్సిస్కో సముద్రాన్ని సురక్షితము చేసింది. తర్వాతి కాలంలో కనిపెట్టబడిన వెండి గనులు నగరాన్ని మరింత జనప్రవాహంలో త్వరగానే ముంచెత్తింది. అదృష్టాన్ని వెతుక్కుంటూ వచ్చి చేరిన అల్లరిమూకల వలన నగరంలో, చట్ట అతిక్రమణ సాధారణం అయింది, బార్బరీ కోస్ట్ జూదం, [[వ్యభిచారం]] లాంటి నేరాలకు కేంద్రమై నేరస్తుల స్వర్గ సీమగా పేరు తెచ్చుకుంది.
పెట్టుబడిదారులు బంగారు ఉత్పత్తుల రంగములో పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహము చూపారు.[[1852]]వ సంవత్సరములో '''వెల్స్ ఫార్గో బ్యాంకు'''ను స్థాపించి మొట్టమొదటి విజయాన్ని బ్యాంకర్స్ సాధించారు.
లేలాండ్ నాయకత్వములో ప్రముఖవ్యాపార సంస్థ బిగ్ ఫోర్ సమిష్ఠి కృషిలో సెంట్రల్ పసిఫిక్ రైల్ రోడ్ యొక్క పశ్చిమ భాగమైన మొట్టమొదటి
పంక్తి 17:
== నగర పునర్నిమాణము ==
నగర పునర్నిర్మాణము అతి వేగంగా బృహత్ప్రణాళికలతో చేపట్టి శాన్ ఫ్రాన్సిస్కోను అతివేగంగా మునుపటికంటే బ్రహ్మాండముగా నిర్మించి
నగర పునరుద్ధరణలో సఫలీకృతులైనారు. ప్రస్తుతము అమెరికా బ్యాంకిగా మారిన అమేడియో గిన్నిస్, బ్యాంక్ ఆఫ్ ఇటలీ భాధితులకు కావలసిన నిధులను సమకూర్చింది. శిధిలమైన మేన్‌షన్స్ గ్రాండ్ హోటల్స్గా,సిటీ హాల్ల్ మరింత సుందరముగాను నిర్మించారు. 1915వ సంవత్సరము పనామా పసిఫిక్ ఎక్స్పోసిషన్ వద్ద నగర పునః జన్మదినాన్ని ప్రజలు ఆనందంగా జరుపుకున్నారు. తరవాతికాలంలోతరువాతికాలంలో నగరము ఆర్ధిక పఠిష్టతను సాధించింది. 1929వ సంవత్సరంలో జరిగిన షేర్ మార్కెట్ పతనంలో ఎదుర్కొని శాన్ ఫ్రాన్సిస్కో ఆధారిత బ్యాంకులన్ని నిలదొక్కుకోవడము దానికి నిదర్శనము.శాన్ ఫ్రాన్సిస్కో ఏకకాలంలో శాన్ ఫ్రాసిస్కో -ఓక్ లాండ్ బే బ్రిడ్జ్,గోడెన్ గాట్ బ్రిడ్జ్ రెడు బృహత్తర నిర్మాణాలను చేపట్టి వాటిని వరసగా 1936వసంవత్సరము, 1937 వ సంవత్సరములలో పూర్తి చేసింది.శాన్ ఫ్రాన్సిస్కో తిరిగి సాధించిన ఘనతను వరల్డ్ ఫైర్, అంతర్జాతీయ గోల్డెన్ గేట్ ఎక్స్పోసిషన్ జరిపటము ద్వారా చాటుకున్నది. ఈ సందర్భములో ఏర్బా బ్యూనే సమీపంలో సముద్ర మద్యములోమధ్యములో ట్రెషర్ ఐలాండ్ కృత్రిమ దీవి నిర్మించభడినది.
 
== ముఖ్యసంఘటనలు ==
పంక్తి 33:
 
== సాంస్కృతిక నూతన పోకడలు ==
నగరము అభివృద్ధి దిశగా పయనించినంత వేగంగా యవతను తనవైపు ఆకర్షించడము మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా రచయితలకు ప్రేరణ,ఉత్సాహాలకు ఇది కేంద్ర బిందువుగామారింది. 1950వ సంవత్సరములో నార్త్ బీచ్ సమీపములో బీట్ జనరేషన్ తన కార్యక్రమాలను సాగించారు. 1960వ సంవత్సరములో హైట్ ఆష్ బ్యూరీకి హిప్పీల రాక 1967 నుండి1970 లలో శిఖరాగ్రాన్ని చేరుకుంది,నగరము గే రైట్స్ ఉద్యమానికి కేంద్రమై బ్యాంకర్ జాన్ షెన్ నాయకత్వములో కేస్ట్రో జిల్లాలో . గే విలేజ్ వెలసింది. గే విలేజ్ బోర్డ్ ఆఫ్ సూపర్వైజర్ ఎన్నిక1978 లో ఆయన హత్య,దాని తరవాతతరువాత మేయర్ జార్జ్ మాస్కాన్ హత్య. 1989వ సంవత్సరము లో లోమా ప్రీతా భూకంపము సముద్ర తీరములో విద్వంసాన్ని జననష్టాన్ని కలిగించి,శాన్ ఫ్రాన్సిస్కో లోని మరీనా, సౌత్ ఆఫ్ మార్కెట్ జిల్లాలలో విద్వంసాన్ని సృష్టించడమే కాక ఎంబార్ కేషన్ ఫ్రీ వే,సెంట్రల్ ఫ్రీవేని చాలా భాగము విద్వంసము చేయడంతో డౌన్ టౌన్ ముందున్నట్లుగానే సముద్ర తీరానికి చేరింది.1990 వ సంవత్సరములో మొదలైన డాట్ కాము ప్రభంజనములో చిన్నగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలు ఆర్ధికంగా పుంజుకోవడము ఆరంభించాయి.ఎక్కువ సంఖ్యలో వచ్చి చేరిన కంపూటర్ డెవలపర్స్,వ్యాపారులు,మార్కేటింగ్,అమ్మకందారుల కారణంగా నగరపుర వాసుల సాఘిక ఆర్ధిక స్థితి మెరుగు పడింది.2001 వ సంవత్సరములో ఈ బుడక పగులు బారడంతో చిన్న కంపెనీల తిరోగమనంవలన ఉద్యోగులు వెనుకకు వెళ్ళినా మంచి కంపెనీలు నగర ఆర్ధిక వనరుగా ప్రదానపాత్ర వహిస్తున్నాయి.
== భౌగోళికంగా శాన్ ఫ్రాన్సిస్కో ==
అమెరికా పశ్చిమ తీరంలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో ద్వీపకల్పానికి ఉత్తర దిశగా చివరి భాగములో పడతిష్ఠితమై ఉన్న నగరము శాన్ ఫ్రాన్సిస్కో పడమటి దిశలో పసిఫిక్ సముద్రము,తూర్పు దిశలో శాన్ ఫ్రాన్సిస్కో సముద్రము దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. ఆల్కాట్రాజ్, ట్రెషర్ ఐలాండ్, ఎర్బా బ్యూనే ఐలాండ్ వీటితో చిన్నచిన్న ద్వీపాలైన ఆల్మెండా, ఏంజల్ ఐలాండ్ రెడ్ రాఖ్ ఐలాండ్స్ వీటితో 43 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ సముద్రంలో ఉన్న నివాసాలు లేని ఫరలాన్ ఐలాండ్స్ నగరంలోని భాగమే. నగరము ప్రధాన భాగము 11 కిలోమీటర్లు. శాన్ ఫ్రాన్సిస్కో కొండలకు ప్రసిద్ధి పొందిన నగరము. నగర సరిహద్దులలో 50 దాకా కొండలు ఉన్నాయి. సమీపంలోని కొన్ని కొండలు దాని నివాసితుల పేర్లతో పిలవబడుతున్నాయి. ఉదాహరణగా నాబ్ హిల్ల్స్,పసిఫిక్ హైట్స్,రష్యన్ హిల్ల్స్, పోట్రిరో హిల్ల్స్ మరియు టెలిగ్రాఫ్ హిల్ల్ చెప్పవచ్చు. నగరానికి మద్యమధ్య భాగములో తూర్పు వైపు దక్షిణభాగంలో డౌన్ టౌన్ ప్రాంతము,తక్కువ జనసాంద్రత ఉన్న కొండలు,వీటిలో ప్రత్యేక ఆకర్షణ మౌంట్ సుత్రో మీద ఉన్న ఎరుపు తెలుపు రంగుల రేడియో టెలివిషన్ టవర్.దాని సమీపంలోని నగరంలోని ఉన్నత ప్రదేశాలలో ఒకటై యాత్రికులను ఆకర్షించే ట్విన్ టవర్స్,అత్యున్నతమైనదిగా డేవిడ్సన్ కొండను గుర్తించారు, దీని ఎత్తు 925 అడుగులు. దీనిపై 1934 వ సంవత్సరములో 103 అడుగుల ఎత్తైన శిలువ నిర్మించబడినది.
1906 నుండి 1989 వరకు వ్రరసగాసంభ వించిన భూకంపాలకు సాన్ ఆండ్రీస్,హేవార్డ్ ఫాల్ట్స్ యొక్క భౌగోళిక పరిస్థితులే కారణంగా గుర్తింప బడ్డాయి.ఈ కారణంగా నగర పునర్నిరాణములో విశేష జాగర్తలు తీసుకున్నారు. కొత్త కట్టడాలు పాతవాటికంటే సురక్షితమైనవిగా భావిస్తున్నారు.
శాన్ ఫ్రాన్సిస్కో సముద్ర తీరము కృత్రిమ పద్ధతిలో విస్తరించ బడినది. మరీనా,హంటర్ పాయింట్ మొత్తము ఓడ ఎక్కించే ఫ్రీవే నిర్మాణాలు విస్తరించిన భూభాగంలోనిర్మించ బడినది. ఎబ్రాబ్యూనే నుండి సొరంగ మార్గము వేసి నిర్మించిన ట్రెషర్ ఐలాండ్.ఇలాంటి ప్రాంతాలు భూకంపము సంభవించినపుడు భారీ నష్టాన్ని చవి చూస్తున్నట్లు ప్రీతా భూకంపము రుజువు చేసింది.
 
== శాన్ ఫ్రాన్సిస్కో వాతావరణము ==
శాన్ ఫ్రాన్సిస్కో వాతావరణము వేసవి 21 సెంటీగ్రేడ్ అత్యధిక ఉస్ణోగ్రతను, అత్యల్ప ఉషోగ్రత సెంటీగ్రేడ్ సరాసరి ఉష్ణో గ్రతను కలిగి ఉంటుంది. 2000వ సంవత్సరము జూన్ లో నమోదైన 39 సెంటీగ్రేడ్ ఇప్పటి వరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. చలికాలములో సరాసరి ఉష్ణోగ్రత పగటి పూట ఉష్ణోగ్రత 15 సెంటీగ్రేడ్. గడ్డ కట్టించే చలి ఎప్పుడు ఉండదు.1932 వసంవత్సరము డిసెంబర్ మాసంలో 11వ తేదీ అత్యల్ప ఉషోగ్రతగా -3 సెంటీగ్రేడ్ గా నమోదైంది. మే నుండి సెప్టెంబర్ వరకూ గాలిలో తేమ శాతము తక్కువగా ఉంటుంది. నవంబర్ నుండి మార్చ్ నరకు వర్షాలు సాదారణంగాసాధారణంగా కురుస్తుంటాయి. [[మంచు]] కురవటము అపూర్వము ఇంతవరకు 1852 వ సంవత్సరము నుండి 10 సార్లు మాత్రమే నమోదైంది. 1887 వ సంవత్సరము డౌన్ టౌన్ లో 3.5 అంగుళాలు ఇతర ప్రదేశాలలో 7 అంగుళాలు హిమపాతము కురిసినట్లు నమోదైంది. 1976 వ సంవత్సరము లో కురిసిన 2.5 అంగుళాల హిమపాతము లెక్కించతగిన ఆఖరి హిమపాతంగా నమోదైనది.
పసిఫిక్ సముద్రపు చల్లని నీరు కలిఫోర్న్యా అధిక ఉష్ణోగ్రత సమ్మిళితమై పడమటి సగభాగములో ఎక్కువ గాను తూర్పు సగ భాగంలో తక్కువ గాను వేసవి ఆరంభంలో మంచు కమ్ముకుంటుంది.
వేసవి చివరి లోను ఆకురాలు కాలంలోను మంచు తగ్గుతూ నులివెచ్చని వాతావరణం ఆహ్లాద పరుస్తూ ఉంటుంది.ఎత్తైన కొండ ప్రాంతాలు 20% వరకూ వర్షాలు కురుస్తుంటాయి.ఇవి మంచు నుండి, చలి నుండి పడమటి ప్రాంతముకంటే తూర్పు వాసులను తీవ్రతను తగ్గించి కాపాడుతుంటాయి. శాన్ ఫ్రాన్సిస్కో 260 స్పష్టమైన్ ఎండల కలిగిన రోజుల తోను,105 మబ్బు కమ్మినకమ్మిన రోజులను కలిగిన మితోఉష్ణ ప్రదేశము. మొత్తము మీద సముద్ర తీరాలలోను, దీవులలోను కనిపించే ఆహ్లాదకరమైన వాతావరణం శాన్ ఫ్రాన్సిస్కోలోనూ ఉండి, వాతావరణ పరంరంగా ఇది ఆకర్షణీయమైన నగరమే.
 
== సంస్కృతి ==
శాన్ ఫ్రాన్సిస్కో ఉన్నత జీవనప్రమాణము కలిగిన నగరము. ఇంటెర్నెట్ విప్లవము ఉన్నత విద్యావంతులు, అధిక ఆదాయము కలిగిన నివాసితులను తీసుకురావడాము వలన విరివైన అవకాశాలూ, విస్తారమైన సంపద ఉత్పత్తి కావడం వలన పరిసరాలు ఆర్ధికంగా బలపడ్డాయి. ఆస్తి విలువ, కుటుంబ ఆదాయములో దేశమంతటిలో మొదటి స్థానానికి చేరుకుంది. ఆ కారణంగా పెద్ద హోటల్స్, వినోదలకు సంభందించిన నిర్మాణాలకు అవకాశము ఇచ్చింది. దీని కారణంగా జీవనవ్యము అధికము కావడముతో మద్యతరగతిమధ్యతరగతి ప్రజల నగర వెలుపలి ప్రాంతాలకు తరలివెళ్ళసాగారు.వ్యాపారానికి, ఆకర్షనీయమీన షాపులకు కేంద్ర మైన డౌన్ టౌన్, ఫైనాన్షియల్ డిస్త్రిక్ సంపన్నుల నిలయమైనా, అక్కాడి వ్యార కేంద్రములోని దార్లలో అన్ని తరగతులవారి సమ్మిస్రితముగా ఉంటాయి.
 
== ఆర్ధిక పరిస్థితి ==
పంక్తి 51:
శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి ఆర్ధికరంగాన్ని పరిపుష్టం చేయటంలో పర్యాటక రంగం ప్రముఖ పాత్ర వహిస్తుంది. సంగీతం, చిత్రరంగం, ప్రత్యేక సంస్కృతి మరియు పర్యాటక కేంద్రాలు నగరానికి అంత్ర్జాతీయ గుర్తింపుని కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించటంలో అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో 3 వ స్తానంలో ఉంది. 2005 లో ఈ నగరానికి వచ్చిన సందర్శకుల సంఖ్య1,50,00,000. దీనివలన నగరానికి వచ్చిన ఆదాయం 7500,00,00,000 అమెరికన్ డాలర్లు. వ్యాపార సమావేశాలకు, సభలకు ముఖ్యత్వం ఉన్న 10 అమెరికా నగరాలలో శాన్ ఫ్రాన్సిస్కో ఒకటి. '''మాస్కోన్ సెంటర్'''లో ఉన్న అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన హోటల్స్ నగరంలోని ప్రత్యేక వసతులలో ఒకటి.<br />
[[దస్త్రం:FinancialNorth.jpg|thumb|right|శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్‌లోని ఆకాశ హర్మ్యం]]
కలిఫోర్నియా గోల్డ్ రష్ కారణంగా నగరంలో ఆర్ధిక సంస్థల స్థాపనకు దోహదమైంది. ఫైనాన్షియల్ డిస్ట్‌రిక్ట్ లోని మోన్ట్‌గోమీ స్ట్రీట్ ఒకప్పుడు వాల్స్ట్ర్ట్ ఆఫ్ ది వెస్ట్ గా గుర్తించబడింది. తరవాతితరువాతి కాలంలో లాస్ ఏంజలస్, సిలికాన్ వెల్లీ లోని శాండ్ హిల్ రోడ్ ఆస్థానంలోకి వచ్చాయి. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్గో మరియు ఒకప్పుడు పనిచేసి ప్రస్తుతం కార్యక్రమాలను ఆపి వేసిన పసిఫిక్ కోస్ట్ స్టాక్ ఎక్స్చేంజి లాంటి ఆర్ధిక సంస్థలకు కేంద్రంగా ఉంది. ఆర్ధిక సేవలను మద్యతరగతిమధ్యతరగతి పౌరులకు అందించడంలో మార్గదర్శి అయిన బ్యాంక్ ఆఫ్ అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో లోని మొట్టమొదటి అధునాతన ఆకాశహర్మ్యాన్ని నిర్మించింది. 30 కంటే అధికమైన అంతర్జాతీయ కేంద్రాలు, 6 ఫార్చ్యూన్ 500 సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలు 555 కలిఫోర్నియా స్ట్రీట్‌లో ఏర్పరచుకున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కోలోని డౌన్‌టౌన్ న్యాయ వ్యవస్థ, ప్రజా సంభధిత సంస్థలు, ఆర్కిటెక్చర్, గ్రాఫిక్ డిజైన్ లాంటి కట్టడ నిర్మాణానికి సహకార సంస్థలు ఇక్కడ చోటు చేసుకున్నాయి.
 
శాన్ ఫ్రాన్సిస్కో ఆర్ధికాభివృద్ధి నగర దక్షిణ ప్రాంతంలోని సిలికాన్‌ వ్యాలీతో ముడిపడి ఉంటుంది. ఈ ప్రాంతం బయోటెక్నాలజీ, బయోమెడికల్ రంగానికి కేంద్రం. సమీపంలోని మిషన్ బేలో ఉన్న (USSF), క్యాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీజనరేటివ్ మేడిసన్ ప్రధాన కార్యలయము, స్టెమ్ సెల్ రీసెర్చ్, కట్టడ నిర్మాణ సంస్థలు మొదలైన ముఖ్య సంస్థలతో ఈ ప్రదేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
పంక్తి 82:
 
=== విమానాశ్రయాలు ===
శాన్ మెట్రో కంట్రీ లో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో నగరపాలిత సంస్థకు స్వంతమైన శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్, '''ఎస్ ఎఫ్ ఓ''' శాన్ ఫ్రాన్సిస్కో అధికార పరిమితికి లోబడి ఉంది. '''ఎస్ ఎఫ్ ఒ''' యునైటెడ్ ఎయిర్‌ లైన్స్‌కు కేంద్రంగా వ్యవహరిస్తుంది. '''వర్జిన్‌ అమెరికా''' విమాన సంస్థ తన సర్వీసులను '''ఎస్ ఎఫ్ ఓ''' నుండి నడుపుతూ ఉంటుంది. ఇది అమెరికాకు అంతర్జాతీయ ప్రవేశ ద్వారం (గేట్ వే). [[1990]] లో ప్రారంభమైన ఆర్ధికపరిస్థితి అభివృద్ధి పెరిగిన రద్దీ కారణంగా సముద్రతీతాన్ని కృత్రిమంగా విస్తరించి అదనపు రన్‌వేలను నిర్మించారు. తరవాతితరువాతి కాలంలో వచ్చిన మార్పులు ఈ రద్దీ ని బాగా తగ్గించాయి. 2000 నుండి 2005 కి రద్దీ బాగా తగ్గింది.{{fact}}
 
== సైక్లింగ్ ==
"https://te.wikipedia.org/wiki/శాన్_ఫ్రాన్సిస్కో" నుండి వెలికితీశారు