శిలీంధ్రం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q764 (translate me)
చి Wikipedia python library
పంక్తి 36:
* మవ ఆహారపదార్ధాలలో [[పాలు|పాల]] నుండి [[పెరుగు]]ను తయారుచేసేవి శిలీంద్రాలు.
* బేకరీలలో గోధుమ [[రొట్టె]] ను మెత్తగా చిన్నచిన్న రంధ్రాలతో తయారుచేసేవి కూడా ఇవే.
* [[మద్యంమధ్యం]] తయారీలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు.
* [[పెన్సిలిన్]] వంటి చాలా రకాల [[సూక్ష్మజీవి నాశకాలు]] (Antibiotics) ను శిలీంద్రాల నుండి తయారుచేస్తారు. ఇవి ప్రమాదకరమైన [[బాక్టీరియా]] వ్యాధుల నుండి మనను కాపాడుతున్నాయి.
* [[పుట్టగొడుగు]] లు ఆహారంగా మనకందరకు చాలా ఇష్టం. వీటిలో కొన్ని విషపూరితమైనవి గలవని మరిచిపోవద్దు.
"https://te.wikipedia.org/wiki/శిలీంధ్రం" నుండి వెలికితీశారు