శ్రీవిద్య: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q2047134 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
''ఇదే పేరున్న దక్షిణాది సినిమా నటి కోసం [[శ్రీవిద్య (నటి)]] పేజీ చూడండి.''
 
'''శ్రీ విద్య''' లేదా '''శ్రీవిద్య''' ఒక [[హిందువు]]ల [[దేవత]]. ఈమెను [[త్రిపురసుందరి]] (Tripurasundarī) (మూడు నగరాల అందమైన దేవత') అని కూడా పిలుస్తారు. బ్రిటిష్ పరిశోధకుడు గావిన్ ఫ్లడ్ ప్రకారం ఆమె ఒక [[తంత్రం|తాంత్రికమైన]] దేవత రూపంలోవున్న [[శ్రీ]] అనగా [[లక్ష్మి]] విష్ణువు యొక్క సహవాసి అని భావించారు. సాంఖ్యశాస్త్ర పండితులైన చంద్రశేఖ సరస్వతి స్వామిగళ్ శ్రీవిద్యను శివుని భార్య [[పార్వతి]] లేదా [[దుర్గ]]గా తలచారు. వీరి ప్రకారం శ్రీ అనగా శుభప్రదమైనదిశుభప్రథమైనది అని అర్ధాన్ని ఇస్తుంది. [[లలితా సహస్రనామ స్తోత్రం]] లో లలితాదేవి కీర్తించబడినది.
 
[[దస్త్రం: meru1.jpg | thumb |(''శ్రీ మేరు చక్ర'' అని పిలుస్తారు - మూడు డైమెన్షనల్ ప్రొజెక్షన్ లో ఇక్కడ కనిపించే లేదా మహా మేరు యంత్రం ఆచారాలు ప్రధానంగా ఉపయోగించబడే అత్యంత [[తంత్రం|తాంత్రిక]] రూపాలు.]]
"https://te.wikipedia.org/wiki/శ్రీవిద్య" నుండి వెలికితీశారు