సచిన్ టెండుల్కర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 47:
తన గురువు [[రమాకాంత్ అచ్రేకర్]] సలహాపై సచిన్ శారదాశ్రమ్ విద్యామందిర్ హైస్కూల్ హాజరైనాడు.పాఠశాల విద్యార్థిగా ప్రారంభ దినాలలో పేస్ బౌలింగ్ లో శిక్షణ కోసం MRF పేస్ అకాడమీకి హాజరైననూ ఇంటికి పంపివేయబడ్డాడు. సచిన్ ను పంపిన మహానుభావుడు పాతతరపు ఫాస్ట్ బౌలర్ [[డెన్నిస్ లిల్లీ]] బ్యాటింగ్ పై దృష్టి సారించు అని ముక్తంగా చెప్పడం, అతని సలహాను సచిన్ పాటించడంతో నేటి ప్రపంచంలో మనం ఒక ప్రముఖ బ్యాట్స్‌మెన్ చూస్తున్నాం. సచిన్ యువకుడిగా ఉన్నప్పుడు కోచ్ వెంబడి గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయుటలో బోర్ అనిపించేది. అందుకు కోచ్ స్టంప్స్ పైన ఒక రూపాయి నాణేన్ని ఉంచి సచిన్ ను ఔట్ చేసిన బౌలర్ కు ఇచ్చేవాడు. సెషన్ మొత్తం సచిన్ ఔట్ కానిచో ఆ నాణెం సచిన్ కే దక్కేది. అలాంటి 13 నాణేలు ఇప్పటికీ సచిన్ వద్ద ఉన్నాయి.
 
పాఠశాలలో ఉన్నప్పుడు హరీష్ షీల్డ్ పోటీలో [[వినోద్ కాంబ్లీ]] తో కలిసి [[1988]] లో 644* పరుగుల పాట్నర్‌షిప్ రికార్డు సృష్టించాడు. ఆ ఇన్నింగ్సులో సచిన్ బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద సాదించి 320 కి పైనా పరుగులు చేశాడు. ఆ టోర్నమెంట్ లో సచిన్ వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. [[హైదరాబాదు]] లో [[2006]] లో జర్గినజరిగిన అండర్-13 మ్యాచ్ లో ఇద్దరు కుర్రాళ్ళు ఈ రికార్డును ఛేధించే వరకు 18 సం.ల పాటు సచిన్-కాంబ్లీ లదే రికార్డుగా కొనసాగింది.
 
=== దేశవాళీ క్రికెట్ ===
పంక్తి 53:
 
=== అంతర్జాతీయ క్రికెట్ ===
టెండుల్కర్ వ్రాయడంలో ఎడమచేతి వాటం ఉపయోగించిననూ, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో మాత్రం కుడిచేతినే ఉపయోగిస్తాడు. టెండుల్కర్ తన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ [[1989]] లో [[పాకిస్తాన్]] పై ఆడి కేవలం 15 పరుగులకే [[వకార్ యూనిస్]] బౌలింగ్ లో అవుటయ్యాడు. వకార్ కు కూడా ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఫైసలాబాద్ లో తన తొలి అర్థశతకం పూర్తిచేశాడు. [[డిసెంబర్ 18]] న ఆడిన తన తొలి వన్డే మ్యాచ్ లో కూడా వకార్ యూనిస్ బౌలింగ్ లోనే డకౌట్ అయ్యాడు. పాకిస్తాన్ సీరీస్ తర్వాత న్యూజీలాండ్ టూర్ లో రెండో టెస్ట్ లో 88 పరుగులు సాధించాడు. [[1990]] [[ఆగష్టు]] లో [[ఇంగ్లాండు]] లోని ఓల్డ్ ట్రఫర్డ్ లో జర్గినజరిగిన మ్యాచ్ లో తన తొలి శతకం సాధించాడు. [[1991]]-[[1992]] లో ఆస్ట్రేలియా టూర్ లో ప్రపంచ శ్రేణి బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. [[షేన్‌వార్న్]] టెస్ట్ మ్యాచ్ లో రంగప్రవేశం చేసిన [[సిడ్నీ]] మ్యాచ్ లో 148 పరుగులు చేశాడు. ఆ తర్వాత [[పెర్త్]] మ్యాచ్ లో మరో సెంచరీ సాధించాడు.
టెండుల్కర్ ప్రతిభ [[1994]]-[[1999]] సంవత్సరాలలో ఉన్నత శిఖరాలకు చేరింది. [[1994]] లో [[ఆక్లాండ్]] వన్డే లో టెండుల్కర్‌ను ఓపెనర్‌గా పంపించారు..<ref> [http://www.cricinfo.com/link_to_database/ARCHIVE/1993-94/IND_IN_NZ/IND_NZ_ODI2_27MAR1994.html Cricinfo Ind v NZ March 27, 1994 match report]</ref> ఆ వన్డేలో 49 బంతుల్లోనే 82 పరుగులను సాధించాడు. అతని తొలి వన్డే సెంచరీ [[సెప్టెంబర్ 27]] , [[1994]] లో ఆస్ట్రేలియాపై సాధించాడు. తొలి వన్డే శతకానికి 79 మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది.
 
'''1996 ప్రపంచ కప్''' : తన ప్రతిభను అలాగే కొనసాగిస్తూ [[1996]] [[ప్రపంచ కప్ క్రికెట్]] లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్‌గా నిల్చినాడు. ఆ ప్రపంచ కప్ లో 2 శతకాలు సాధించాడు.[[1998]] ప్రారంభంలో భారత్ విచ్చేసిన ఆస్ట్రేలియా క్రికెట్ టీం పై వరుసగా 3 సెంచరీలు సాధించి బ్యాటింగ్ లో తన ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకున్నాడు. అందులోనే [[షేన్‌వార్న్]] , [[రోబర్ట్ సన్]] లను లక్ష్యంగా ముందస్తు ప్రణాళిక వేసుకున్నట్లు వారి బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. అతని ఫలితంగా భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ సీరీస్ తర్వాత సచిన్ తన బౌలింగ్ ను ఉతికి ఆరేసినట్లు రాత్రి కలలో వచ్చినట్లు వార్న్ పేర్కొనడం విశేషం.<ref>SportNetwork.net http://www.sportnetwork.net/main/s119/st62164.htm. ''Down Memory Lane - Shane Warne's nightmare''. November 29, 2004</ref>
 
'''1999 ప్రపంచ కప్''' : [[1999]] ప్రపంచ కప్ పోటీలో ఉండగా అతని తండ్రి రమేష్ టెండుల్కర్ మృతిచెందారు. తండ్రి అంతిమక్రియల కొరకు భారత్ రావడంతో [[జింబాబ్వే]] తో ఆడే మ్యాచ్ కోల్పోయాడు. వెంటనే మళ్ళీ ప్రపంచ కప్ పోటీలకు హాజరై [[కెన్యా]] పై [[బ్రిస్టన్]] లో జర్గినజరిగిన మ్యాచ్ లో 101 బంతుల్లోనే 140 పరుగులు చేసాడు. ఈ శతకం తన తండ్రికి అంకితం ఇచ్చాడు.<ref>[http://usa.cricinfo.com/link_to_database/ARCHIVE/WORLD_CUPS/WC99/SCORECARDS/GROUP-A/IND_KENYA_WC99_ODI15_23MAY1999_CI_MR.html Report on 1999 WorldCup match against Kenya]</ref>
[[దస్త్రం:Master Blaster at work.jpg|left|thumb|300px|క్రీజ్ నందు ఉద్యుక్తూడవుతున్న సచిన్.]]
'''షేర్‌వార్న్ కు సింహస్వప్నం''' : [[1998]] [[ఆస్ట్రేలియా]] పర్యటనలో సచిన్ మంచి ఊపుపై ఉండి 3 సెంచరీలను సాధించాడు. ప్రముఖ స్పిన్నర్ [[షేన్‌వార్న్]] బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే నిర్ణయించిన విధంగా ఎదుర్కొని బంతిని బౌండరీలు దాటిస్తుంటే వార్న్ నిశ్చేతుడిగా చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. రాత్రివేళల్లో సచిన్ స్వప్నంలోకి వచ్చాడని కూడా వార్న్ పేర్కొనడం గమనార్హం<ref> SportNetwork.net http://www.sportnetwork.net/main/s119/st62164.htm. Down Memory Lane - Shane Warne's nightmare. November 29, 2004 </ref>.
 
'''నాయకత్వం''' : ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా [[అజహరుద్దీన్]] నుంచి సచిన్ తెండుల్కర్ కు నాయకత్వ పగ్గాలు అప్పగించారు. కాని ఈ సీరీస్ కొత్త ప్రపంచ చాంపియన్ చేతిలో 3-0 తేడాతో ఓడిపోయింది. <ref> [http://aus.cricinfo.com/db/ARCHIVE/1999-2000/IND_IN_AUS/SCORECARDS/IND_AUS_T2_26-30DEC1999.html Cricinfo match report AUS v IND 3rd Test 26-30 December 1999]</ref> ఆ తర్వాత 2-0 తేడాతో దక్షిణాఫ్రికాపై కూడా ఓడిపోవడంతో సచిన్ నాయకత్వ బాద్యతలబాధ్యతల నుంచి తప్పుకున్నాడు.అతని తర్వాత [[2000]] లో [[సౌరవ్ గంగూలీ]] కి కెప్టెన్సీ ఇవ్వబడింది.
 
'''2003 ప్రపంచ కప్''' : [[2003]] ప్రపంచ కప్ లో సచిన్ 11 మ్యాచ్ లలో 673 పరుగులు సాధించి భారత్ ను ఫైనల్స్ కి చేర్చాడు. కాని ఈసారి కూడా ఆస్ట్రేలియానే విజయం వరించింది. అయినా మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డ్ మాత్రం ఉత్తమ ఆటతీరును ప్రదర్శించిన సచిన్ నే వరించింది. 2003-04 లో భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో [[సిడ్నీ]] లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో సచిన్ డబుల్ సెంచరీ సాధించాడు.
పంక్తి 70:
'''పేలవ ప్రదర్శన''' : [[మార్చి 19]], [[2006]] తన సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండు తో జరిగిన మ్యాచ్ లో 21 బంతుల్లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసేసరికి ప్రేక్షక మూక మైదానంలోకి చొచ్చుకొనివచ్చింది.<ref> India Daily http://www.indiadaily.org/entry/sachin-tendulkar-booed-by-wankhede-crowd/ March 20, 2006</ref> క్రీడా జీవితంలో అది తనకు తొలి అనుభవం. అదే టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సచిన్ దే అత్యధిక స్కోరు. <ref>http://ind.cricinfo.com/db/ARCHIVE/2005-06/ENG_IN_IND/SCORECARDS/ENG_IND_T3_18-22MAR2006.html</ref> అయిననూ ఆ 3 టెస్టుల సీరీస్ లో అతనిది కనీసం ఒక్క అర్థ శతకం కూడా లేదు.
 
పాకిస్తాన్ XI తో జర్గినజరిగిన అనధికార ట్వంటీ-20 మ్యాచ్ లో సచిన్ 21 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్ గా నిల్చి ఇంటర్నేషనల్ XI గెలుపుకు కారణమయ్యాడు.
 
జనవరి [[2007]] లో వెస్ట్ఇండీస్ తో జర్గినజరిగిన వన్డే మ్యాచ్ లో 76 బంతుల్లో సెంచరీ సాధించి తన 41 శతకాన్ని పూర్తిచేసి రెండో స్థానంలో ఉన్న [[సనత్ జయసూర్య]] కంటే 17 శతకాలు ఆధిక్యంలో ఉండి తిరుగులేదనిపించుకున్నాడు. <ref>http://usa.cricinfo.com/db/STATS/ODIS/BATTING/ODI_MOST_100S.html</ref>
 
'''2007 ప్రపంచ కప్''' : వెస్ట్ఇండీస్ లో జర్గినజరిగిన 2007 ప్రపంచ కప్ లో [[రాహుల్ ద్రవిడ్]] నేతృత్వంలో లోయర్ ఆర్డర్ బ్యాంటింగ్ చేసి పేలవమైన్ స్కోరు సాధించాడు. [[బంగ్లాదేశ్]] పై 7 పరుగులు, [[బెర్ముడా]] పై 57<sup>*</sup> పరుగులు, [[శ్రీలంక]] పై సున్నా పరుగులు చేసాడు. దాంతో భారత జట్టు కోచ్ [[గ్రెగ్ చాపెల్]] సోదరుడైన [[ఆస్ట్రేలియా]] మాజీ కెప్టెన్ [[ఇయాన్ చాపెల్]] సచిన్ క్రికెట్ నుంచి రిటైరవ్వాలని [[ముంబాయి]] కి చెందిన మధ్యాహ్న పత్రికలో కాలమ్ రాసి సంచలనం సృష్టించాడు. <ref>http://news.bbc.co.uk/sport1/hi/cricket/6509767.stm</ref>
 
ఆ తర్వాత [[బంగ్లాదేశ్]] పర్యటనలో సచిన్ మ్యాన్ ఆఫ్ ది సీరీస్ పొంది విమర్శకులకు నోళ్ళు మూయించాడు. దక్షిణాఫ్రికా తో సీరీస్ లో కూడా రెండు సార్లు 90 కి పైగా పరుగులు చేసాడు. <ref>http://www.icc-cricket.com/icc/odi/</ref> ఇందులోనే అత్యధిక పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది సీరీస్ చేజిక్కించుకున్నాడు. [[ఫ్యూచర్ కప్]] లో కూడా 66 పరుగుల సరాసరితో టాప్ స్కోరర్ గా నిల్చినాడు. <ref>http://stats.cricinfo.com/rsavind/engine/records/batting/most_runs_career.html?id=3258;type=tournament</ref>
పంక్తి 92:
[[దస్త్రం:Sachin at the other end.jpg|thumb|బౌలర్ ఎండ్ వద్ద మాస్టర్ బ్లాస్టర్]]
 
సచిన్ టెండుల్కర్ ఎన్నో సెంచరీలు సాధించిననూ సెంచరీలకు చేరువలో అవుటైన సందర్బాలు కూడా చాలా ఉన్నాయి. మొత్తం 23 పర్యాయాలు అతడు 90 -100 మద్యమధ్య స్కోరులో ఔటైనాడు. ఇటీవలే [[సెప్టెంబర్ 8]], [[2007]] న [[పాకిస్తాన్]] పై [[మొహాలీ]] వన్డేలో 99 పరుగుల వద్ద ఔటైనాడు. అదే పాకిస్తాన్ పై [[సెప్టెంబర్ 15]] , [[2007]] న [[గ్వాలియర్]] వన్డేలో 97 పరుగులకు ఔటైనాడు. ఎన్నో సెంచరీలు చేసిన సచిన్ ప్రస్తుతం సెంచరీకి చేరువలో ఔటవడం ఆశ్చర్యం. ఒక్క 2007 సం.లోనే 7 సార్లు ఈ విధంగా సెంచరీలను చేజార్చుకున్నాడు. లేనిచో మరిన్ని సెంచరీలు అతని ఖాతాలో జమాయ్యేవి. సెంచరీలు చేజార్చుకున్నా అర్థ సెంచరీలలో ప్రపంచ రికార్డు సృష్టించడం విశేషం.
 
'''50వ టెస్ట్ సెంచరి ''' : [[డిసెంబర్ 19]], [[2010]] న సెంచూరియన్ టెస్ట్ నాలుగవ రోజున ప్రత్యర్ధి దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టేన్ బౌలింగ్లో సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మొదటిసారి 50 సెంచరిలు చేసిన ఆటగాడిగా సచిన్ చరిత్ర సృష్టించాడు.
"https://te.wikipedia.org/wiki/సచిన్_టెండుల్కర్" నుండి వెలికితీశారు