సాక్వినవిర్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 9 interwiki links, now provided by Wikidata on d:q422654 (translate me)
చి Wikipedia python library
పంక్తి 14:
#ఈ మందు వేసుకొనె వారిలొ గుండె లయలొ తేడా కనపడుతుంది
# Protease Inhibitor తరగతికి చెందిన ప్రతి మందు రక్తంలొ కొవ్వు శాతాన్ని పెంచుతాయి. దీనివల్ల చాతి బాగంలొ, మెడ వెనక బాగంలొ గొపురంలా కొవ్వు ముందుకు రావచ్చు, అలాగె మోహం పైన చర్మం కుంచించుకుపొవచ్చు. రక్తంలొ కొవ్వు శాతం పెరగడం వల్ల గుండె సంభందిత సమస్యలు రావచ్చు. అలాగె Protease Inhibitor లను వాడె వారిలొ డయాబెటిస్ ([[మధుమేహం]]) వచ్చె అవకాశం ఉంది.
#సాదారణంగాసాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, లెత తెలుపు రంగు విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం, ఇవి కొన్ని వారాల్లొ నెలల్లొ తగ్గిపోతాయి.
 
== ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?==
ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు లివర్, కిడ్ని సమస్యలు ముందు ఉండివుంటె. గుండె సంబందిత సమస్యలు వుండి వుంటె, అలాగె[[మధుమేహం]] ఉండివుంటె ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యెకప్రత్యేక పర్యవేక్షణలొ తీసుకొనవలసి ఉంటుంది.
 
== గర్బవతిగర్భవతి మహిళలు వేసుకొవచ్చా?==
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి B గా వర్గీకరించబడ్డది. అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరిక్షలలొ తెలినది ఏమిటంటె గర్బం లోని పిండంకు హాని చేకురుస్తుంది . కాని మనుషుల పైన సరియైన మరియు ఖచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకునెముందు డాక్టరుతొ చర్చించడం ఉత్తమం అలాగె బాలింత మహిళ పాలలొ ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లెదు. అయితె HIV Positive గర్బవతిగర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/సాక్వినవిర్" నుండి వెలికితీశారు