సాత్యకి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 9 interwiki links, now provided by Wikidata on d:q2381158 (translate me)
చి Wikipedia python library
పంక్తి 10:
అంతట [[భూరిశ్రవుడు]] ఆయుధములు విడచి తన దేహము విడుచుటకు కూర్చుని [[ధ్యానం]] చేయసాగాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన సాత్యకి తన ఖడ్గంతో [[భూరిశ్రవుడు|భూరిశ్రవుని]] తల ఖండించుటకు ఉద్యుక్తుడయ్యాడు. ప్రతిఒక్కరూ వారిస్తున్ననూ వినకుండా సాత్యకి [[భూరిశ్రవుడు|భూరిశ్రవుని]] తల ఖండింస్తాడు.
 
[[కురుక్షేత్ర సంగ్రామం]]లో సాత్యకి, [[కృతవర్మ]] ఇద్దరూ బ్రతికారు. [[కృతవర్మ]] [[కృపాచార్యుడు]] మరియు [[అశ్వద్ధామఅశ్వద్దామ]]లతో కలసి రాత్రి వేళ పాండవుల కుమారులను నిద్రిస్తున్నప్పుడు చంపుటలో పాల్గొన్నాడు. 36 ఏళ్ల తరువాత ఒకరోజు త్రాగి జరిగిన పోరాటంలో సాత్యకి నిద్రపోతున్న సైనికులను చంపావని [[కృతవర్మ]]ని, [[కృతవర్మ]] నిరాయుధుడైన [[భూరిశ్రవుడు|భూరిశ్రవుని]] చంపావని సాత్యకిని పరస్పరం నిందించుకొన్నారు. ఆ యుద్ధములో సాత్యకి, [[కృతవర్మ]], మిగిలిన [[యాదవ వంశం]] మొత్తం [[గాంధారి శాపం]] మూలంగా నాశనం అయింది.
 
{{మహాభారతం}}
"https://te.wikipedia.org/wiki/సాత్యకి" నుండి వెలికితీశారు