సాలార్ ‌జంగ్ మ్యూజియం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 6 interwiki links, now provided by Wikidata on d:q1864572 (translate me)
చి Wikipedia python library
పంక్తి 17:
==చరిత్ర==
 
[[1951]] [[డిసెంబరు 16]] న ఈ సంగ్రహాలయం ప్రజలకొరకు తెరవబడినది; హైదరాబాదుకు చెందిన [[నిజామ్]] పరిపాలకుల "సాలార్ జంగ్ కుటుంబం" ప్రపంచం నలుమూలల నుండీనుండి ఎన్నో విలువైన వస్తు సామగ్రి, కళాఖండాలు సేకరించింది. ఇందులో ఇస్లామీయ కళాఖండాలు, ప్రాచీన ఖురాన్ ప్రతులూ, నగలూ, నగిషీలూ, యుద్ధసామగ్రీ, పర్షియా తివాసీలు మొదలగునవి కలవు. ఈ సేకరణలన్నీ దాదాపు [[మీర్ యూసుఫ్ అలీ ఖాన్]] సేకరించినవే, ఇతను [[సాలార్ జంగ్ III]] గా ప్రసిధ్ధి. కొన్ని సేకరణలు ఇతడి తండ్రియైన "మీర్ లయీఖ్ అలీ ఖాన్ [[సాలార్ జంగ్ II]]" మరియు "నవాబ్ మీర్ తురాబ్ అలీ ఖాన్ [[సాలార్ జంగ్ I]]" కు చెందినవి.
 
== సేకరణలు ==
సాలార్ జంగ్ కు చెందిన నగరమహలులో 78 గదులలో 40,000 వస్తువులు గలవు. ఇందులో ప్రముఖంగా : పరదాలో యున్న "రెబెక్కా", [[జహాంగీర్]] చురకత్తి, [[నూర్జహాను]] పండ్లుకోసే కత్తి, 12వ శతాబ్దానికి చెందిన "యాఖూతి ఉల్-మస్తామీ" యొక్క ఖురాన్ ప్రతి, గడియారం మరియు "స్త్రీ-పురుష శిల్పం" ప్రధానమైనవి.
 
సేకరణల్లో గ్రంధాలు, పోర్సిలీన్, తుపాకులు, ఖడ్గాలు, శిల్పాలు ప్రపంచపు నలుమూలలనుండీనలుమూలలనుండి తెప్పించి భద్రపరచబడినవి.
 
భారత పార్లమెంటు, ఈ సంగ్రహాలయాన్ని "జాతీయ ప్రాముఖ్యం" గల సంగ్రహాలయంగా గుర్తించినది.