సాయంకాలమైంది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
==పాత్రల చిత్రీకరణ==
ఈ నవలలో గొల్లపూడి కొన్ని బలమైన పాత్రలు సృష్టించారు. నిజజీవితంలో ఇలాంటి పాత్రలు ఉంటాయా? అన్న మీమాంసను పక్కన పెడితే, నవనీతం, సంజీవి,కనబడ్డది కాసేపే అయినా మనసులో నిలిచిపోయే రేచకుడు, కొన్ని సంఘటనల్లో కూర్మయ్య, వెంకటాచలం – అద్భుతంగా చిత్రీకరించారు గొల్లపూడి గారు. దాదాపు ప్రతి ప్రాత్రా ఏదో ఒక సందర్భంలో తనదంటూ‌ ఒక ప్రత్యేక ముద్ర వేస్తుంది.
==సూచికలు==
 
{{మూలాలజాబితా}}
==యితర లింకులు==
* [http://trishnaventa.blogspot.in/2010/12/blog-post_30.html గొల్లపూడి గారి "సాయంకాలమైంది"]
* [http://nemalikannu.blogspot.in/2012/06/blog-post_14.html సాయంకాలమైంది పై పుస్తక పరిచయం]
 
[[వర్గం:తెలుగు నవలలు]]
"https://te.wikipedia.org/wiki/సాయంకాలమైంది" నుండి వెలికితీశారు