సుమతీ శతకము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 323:
దెగనాడవలదు సభలను
మగువకు మనసీయవలదు మహిలో సుమతీ!
:తాత్పర్యం: భూమిపై ఎవరితోనూ విరోధం మంచిది కాదు. దార్రిద్య్రం వచ్చిన తరవాతతరువాత విచారింపరాదు. సభలో ఎవరినీ దూషింపరాదు. స్త్రీకి తన హృదయాన్ని తెలియనీరాదు.
*
నవ్వకుమీ సభలోపల
పంక్తి 500:
బ్రేమమున జెరకు పిప్పికి
జీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ!
:తాత్పర్యం: విటుడు తృప్తిపడేట్లు భోగించి విడిచన కాంతను మరొకడు జారుడు అనుభవించాలని కోరడం చెరకులోని రసాన్ని సంపూర్ణంగా తీసివేసిన తరవాతతరువాత పిప్పికై చీమలు ముసుకొన్నట్లు ఉండును.
*
కాదు సుమీ దుస్సంగతి
పంక్తి 506:
వాదుసుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!
:తాత్పర్యం: చెడ్డవారితో స్నేహం మంచిది కాదు. కిర్తి వచ్చిన తరవాతతరువాత అది నశించదు. అప్పు తీసుకోవడం తగవులకు మూలం. స్త్రీల వద్ద ప్రేమ శూన్యం.
*
కవిగానివాని వ్రాఁతయు
"https://te.wikipedia.org/wiki/సుమతీ_శతకము" నుండి వెలికితీశారు