సువర్ణసుందరి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7650490 (translate me)
చి Wikipedia python library
పంక్తి 19:
[[బొమ్మ:Suvarna-sundari-1.jpg | 250px | thumb | left | సువర్ణ సుందరి కధ సినిమా నుండి ఒక సన్నివేశము]]
 
జయంతుణికి ఈ మూడు వస్తువులూ ఇవ్వడం చూసిన ఆకతాయిలు ముగ్గురూ అతడిని వెనుకపాటున కొట్టి చెరువు ఒడ్డున పడవేసి వస్తువులను తీసుకొనిపోతారు. తరువాత రాత్రికి అతడికి చెరువులోని నీటి వలన మెలకువ వస్తుంది. దానితో పాటు వాతావరణం హాయిగా మారి అక్కడకు ఆకాసం నుండి కొందరు దేవకన్యలు రావ్దం జరుగుతుంది. వారి మద్యమధ్య కల సుమ్దరిని చూసిన జయంతుడు అమెను ప్రేమిస్తాడు. ఆమెను ఎలాగైనా పొందాలని వారు విడిచిన దేవతా వస్త్రాల వద్ద కల ఆమె వస్త్రాన్ని పట్టుకొని సృహలేనివాడిగా నటిస్తాడు. వారు తిరిగి వెళ్ళాలనుకొన్నపుడు ఆమె తన వస్త్రాన్ని తీసికొనదానికి వచ్చి అతడిని చూస్తుంది. అతడిని విడిచి చెలులతో వెళ్ళుటకు మనస్కరించక అక్కడె ఆగిపోతుంది. వారిద్దరూ గాంధర్య పద్దతిలో వివాహం చేసుకొంటారు. కొంతకాలం ఉన్న తరువాత ఆమె తను తిరిగి ఇంద్ర సభకు వెళ్ళలని చెప్పి అతడికి ఒక వేణువు ఇచ్చి దానిని వాయించినపుడు తాను వస్తానని చెప్పి వెళుతుంది.
 
[[బొమ్మ:Suvarnasundari-movie-still-1.jpg | 250px | thumb | left | సువర్ణ సుందరి కధ సినిమా నుండి ఒక సన్నివేశము]]
"https://te.wikipedia.org/wiki/సువర్ణసుందరి" నుండి వెలికితీశారు