సూర్యరశ్మి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 24:
 
==ఇతరత్రా==
చాలామందికి ప్రత్యక్షంగా ఎండలో ఉండటమంటే ఇబ్బంది కలిగించేదే. సూర్యునివైపు సూటిగా చూడటం వలన దృష్టి కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలా జరగకుండా ఉండటం కోసం చాలామంది నల్ల కళ్ళద్దాలను వాడటం సహజం. ప్రత్యక్షంగా తలమీద ఎండ పడకుండా టోపీలు, [[శిరస్త్రాణము]]లు (హెల్మెట్). మొదలైనవి వాడుతుంటారు. చల్లని ప్రదేశాల్లో ప్రజలు ఎండవేడిమిని బాగా ఎంజాయ్ చేస్తారు. నీడవైపు ఎక్కువగా వెళ్ళరు. అదే ఉష్ణమండల దేశాల్లో దీనికి పూర్తిగా వ్యతిరేకం. మద్యాహ్నమధ్యాహ్న సమయాల్లో చల్లగా ఉన్న ప్రదేశాల్లో ఉండటానికే ప్రాధాన్యతనిస్తారు. ఒకవేళ బయటకు వెళ్ళవలసి వస్తే ఏదైనా నీడ పట్టున ఉండటానికి ప్రయత్నిస్తారు.
 
==సూచికలు==
"https://te.wikipedia.org/wiki/సూర్యరశ్మి" నుండి వెలికితీశారు