సైకిల్ పంపు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 14 interwiki links, now provided by Wikidata on d:q637484 (translate me)
చి Wikipedia python library
పంక్తి 41:
=== కాలి పంపులు===
 
ఈ పంపులు సైకిలు కొరకు ప్రత్యేకంగా తయారు చేసినవి కావు.ఇవి ఎక్కువ ఒత్తిడి ని స్రుష్టించలేవుసృష్టించలేవు కావున సన్నని త్రోవ వాహనాల టైర్లకు పనికిరావు.కాని పెద్ద పెద్ద తక్కువ-ఒత్తిడి టైర్లు అంటే కొండలు ఎక్కడానికి ఉపయొగించే వాహనాలకు(mountain bikes) ఉపయోగపడతాయి
 
అవి కార్ల కోసం తయారు చేయబడడం వల్ల schrader valves ను కలిగి ఉంటాయి.సైకిలు presta valves ను కలిగి ఉంటే ,పంపు ను ఉపయోగించడానికి చిన్న ఇత్తడి reducer ను కలిగి ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/సైకిల్_పంపు" నుండి వెలికితీశారు