హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-ప్రస్థుత +ప్రస్తుత)
చి Wikipedia python library
పంక్తి 92:
టాంగ్ సాంరాజ్యం కాలంలో " గాంగ్ డాంగ్బ్" ప్రదేశం వాణిజ్యకేంద్రంగా విలసిల్లింది. 736 లో టాంగ్ సాంరాజ్య చక్రవర్తి క్సుయాన్ జాంగ్ ఈ ప్రాంతంలో తీరప్రాంత రక్షణార్ధం త్యూం మున్ అనే సైనిక పట్టాణాన్ని స్థాపించాడు. 1075లో నార్తన్ సాంగ్ సాంరాజ్యం ఆధ్వర్యంలో ఈ కొత్తప్రదేశ సమీపంలో మొదటి విలేజ్ స్కూల్, లీయింగ్ కాలేజ్ స్థాపన జరిగింది. 1276 మంగోల్ దండయాత్ర సమయంలో ది సదరన్ సాంగ్ సాంరాజ్య న్యాయస్థానం ఫ్యూజియన్ కు మార్చబడింది. తరువాత లాంట్యూ తరువాత సంగ్ వాంగ్ టాయ్(ప్రస్తుతం ఇది కూలూన్ నగరం) మార్చబడింది. యామెన్ యుద్ధంలో ఓడిపోయి అధికారాన్ని పోగొట్టుకున్న బాల చక్రవర్తి బింగ్ ఆఫ్ సాంగ్స్ ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాడు. చక్రవర్తి అనుచరుడైన హ్యూ వాంగ్ ఇప్పటికీ హాంగ్ కాంగ్ వాసుల చేత ఆరాధించబడుతున్నాడు.
 
1513 లో పోర్చుగీసు నావికుడు యూరప్ యాత్రికుడు జార్జ్ ఆల్వర్స్ కొత్త సరికొత్త భూభాపు వెతుకులాటలో ఒక భాగంగా ఇక్కడకు వచ్చినట్లు మొట్టమొదటి రికార్డులు సూచిస్తున్నాయి. ఇక్కడ వ్యాపార ఒప్పందాలు ముగిసిన తరువాత పోర్చుగీసు వ్యాపారులు దక్షిణ చైనాలో వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. అదే సమయం వారు " తూయన్ మూన్ " కు అధిక సంఖ్యలో ప్రవేశించి కోటల నిర్మాణం చేసారు. చైనా మరియు పోర్చుగీస్ మద్యమధ్య సైనిక పోరాటాలు కొనసాగాయి. ఫలితంగా పోర్చుగీవారిని దేశబహిస్కారం చేయడం మొదలైంది. 16వ శతాబ్ధం మద్యకాలంలోమధ్యకాలంలో మేరీటైం ఆక్టొవిటీస్ మీద హైజిన్ ఆర్డర్ తో నిషేధం విధించి విదేశీయులతో సంబంధాలను అడ్డగించారు.
ఈ చట్టం దేశాంంతర్గత చర్యల మీద కీడా నిస్గేధం విధించింది. 1661-69 మద్యమధ్య కాంగ్సి చక్రవర్తి విధించిన క్లియరెంస్ ఆర్డర్ వలన ఈ ప్రాంత వాసులు సమస్యల ఫాలయ్యరు. ఈ చర్య గాంగ్డాంగ్ తీరం ఖాళీ చేయాలని వత్తిడిచేసింది. క్సిన్ నుండి 16,000 మంది దేశం అంతర్భాగం లోకి తరలి వెళ్ళారు. వెళ్ళకుండా అక్కడే ఉండి పోయారు. ఈ శాసనం 1669 లో రద్దు చేయబడింది. ఈ నిషేధం సమయంలో ప్రస్తుత హాంగ్ కాంగ్ ప్రదేశం బంజరు భూమిగా ఉండి పోయింది. 1685లో కాంగ్సి మొదటి సారిగా చక్రవర్తి అయిన తరువాత విదేశీయులతో పరిమితికి లోబడి వ్యాపారం చేయడానికి అనుమతి ఇచ్చాడు. వ్యాపారాల కారణంగా "కాంటన్" ప్రదేశం రూపిదిద్దుకుంది.
 
ఆయన వ్యాపారుల మీద కఠిన షరతులు విధించాడు. అనుమతించిన ప్రదేశంలోనే నివసించాలని, వ్యాపార కాలంలోనే నివసించాలని, ఆయుధాలు అమ్మకూడదని, వెండి వస్తువులు మాత్రమే అమ్మాలని నిషేధాలు విధించబడ్డాయి. 1699 నాటికి ఈస్టిండియా కంపనీ మొదటిసారిగా ఈ ప్రదేశం లోకి ప్రవేశించింది. తరువాత ఈ ప్రాంతంలో బ్రిటిష్ వ్యాపారులతో వ్యాపారం త్వరితగతిలో అభివృద్ధి చెందింది. 1771లో ఈస్టిండియా కంపనీ కాంటన్ లో వాణిజ్య స్థూపాన్ని స్థాపించింది. 1553 యురేపియన్ల ప్రవేశం తరువాత చైనీయులు ఒక సంవత్సరానికి 2, 000 చెస్ట్స్ ఓపియం ఉపయోగిస్తుండగా 1711 నాటికి కాంటన్లో మాత్రమే 1,000 చెస్ట్ ల వాడకానికి చేరింది.
 
== బ్రిటిష్ కాలనీ శకం ==
1889 లో క్వింగ్ సాంరాజ్య ఆధిపత్యం ఓపియం దిగుమతులను నిరాకరించిన కారణంగా చైనా మరియు బ్రిటన్ మద్యమధ్య ఓపియం యుద్ధం సంభవించింది. 1841 జనవరి 20 తేదీలో
హాంగ్ కాంగ్ బ్రిటిష్ సైన్యాల చేత ఆక్రమించబడింది. తరువాత కేఫ్టన్ ఎలియాట్ మరియు గవర్నర్ క్విషాన్ కలయిలక వలన జరిగిన " యుద్ధ నిలుపుదల (సీస్ సైర్) ఒప్పందం ఫలితంగా బ్రిటన్ మొదట హాంగ్ కాంగ్ మీద ఆధిపత్యం వదులుకుంది. అయినప్పటికీ ఇరు వైపులా రెండు ప్రభుత్వ ఉన్నతోద్యుగుల మద్యమధ్య సాగిన వివాదాల కారణంగా ఈ ఒప్పందం అమలు కాలేదు. చివరకు ఆగస్ట్ 29 1842న " నాన్ కింగ్" ఒప్పందం ఆధారంగా ఈ ద్వీపం బ్రిటన్ కు శాశ్వతంగా ఒప్పగించబడింది. తరువాత సంవత్సరం వికోరియా సిటీ స్థాపించబడిన తరువాత బ్రిటన్ క్రౌన్ కాలనీని నిర్మించింది. 1841 లో బ్రిటిష్ పాలనలో హాంగ్ కాంగ్ ద్వీపం జనసంఖ్య 7,450 నుండి బాగా అభివృద్ధి చెందింది. వీరిలో అత్యధికులు చైనీయ మత్స్యకారులు. 1870 నాటికి హాంగ్ కాంగ్ జనసంఖ్య 115,000 మంది కంటే అధిక చైనీయులు మరియు 8,754 మంది యురోపియన్లు స్థాయికి చేరింది.
 
1860లో చైనా రెండవ ఓపియం యుద్ధంలో ఓటమిని చవిచూసింది. పీకింగ్ మీటింగ్ సమయంలో కోలూన్ ద్వీపకల్పం మరియు స్టోన్ కట్టర్స్ ద్వీపం శాశ్వతంగా బ్రిటన్ కొరకు వదులుకొనబడింది. 1894 లో బ్యూబోనిక్ ప్లేగ్ అతి ఘోరంగా వ్యాపించిన కారణంగా హాంగ్ కాంగ్ లో 50,000-1,00,000 వరకు మరణాలు సంభవించాయి.
పంక్తి 116:
 
=== ప్రచ్చన్న యుద్ధం ===
చైనా అంతర్యుద్ధం ప్రారంభం అయిన తరువాత చైనా నుండి శరణార్ధులు అలలా హాంగ్ కాంగ్‍లో ప్రవేశించిన తరువాత హాంగ్ కాంగ్ జనసంఖ్య కోలుకుంది. 1949లో పి ఆర్ సి ప్రకటించిన తరువాత దేశంలో కమ్యూనిస్టుల కారణంగా హింస చెలరేగవచ్చన్న భీతి కారణంగా ప్రజలు హాంగ్ కాంగ్‍కు పారిపోయారు. సజ్ంఘై మరుయుమరియు గంగ్యూలో ఉన్న పలు సంస్థలను హాంగ్ కాంగుకు మార్చుకున్నారు. 1950లో హాంగ్ కాంగ్ వేగంగా దూసుకఓతున్న వాణిజ్యం వస్త్రఎగుమతులు మరియు ఇతర పరిశ్రమల విస్తరణ వైపు మరలించబడింది.
జనసంఖ్య వృద్ధి అయిన కారణంగా శ్రామికుల జీతభత్యాలు అందుబాటులో ఉన్నాయి. జీవప్రమాణాలు పెరిగాయి. 1953లో " షేక్ కిప్ మెయి" నిర్మాణం తరువాత హాంగ్ కాంగ్ మురుకివాడల తొలగింపు మరియు ప్రభుత్వ నివాస భవనాల ప్రారంభం మొదలైంది. ఈ కార్యక్రమం వలస ప్రజల నివాస గృహాలకు అవసరం తీర్చింది. హాంగ్ కాంగ్ వ్యాపారం షెజెన్ మరియు నార్త్ హాంగ్ కాంగ్ లలో అభివృద్ధి చెందింది. హాంగ్‍కాంగ్ చైనలో విదేశీపెట్టుబడి దారులకు ప్రధాన వనరుగా మారింది. హాంగ్ కాంగ్ పి ఆర్ శసి ఆర్ధిక భ్జుభాగంగా మారింది. 1980 ఆరంభంలో దక్షిణ చైనాలో పరిశ్రమల అభివృద్ధి తరువాత హాంగ్ కాంగ్ పరిశ్రమలో పోటీ తగ్గుముఖం పట్టింది. సేరంగంలో వచ్చిన మార్పుల పరిశ్రమ్లు ఉద్యోగులను పని నుండి తొలగించడం మొదలైంది.
 
పంక్తి 199:
ఎస్ ఏ ఆర్ లో రెండు వైద్యకళాశాలలు ఉన్నాయి. ఒకటి " చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంగ్ కాంగ్" అలాగే రెండవది హాంగ్ కాంగ్ యూనివర్శిటీలో ఉంది. రెండు ప్రభుత్వరంగ ఆసుపత్రులతో బలమైన సంబంధాలు కలిగి ఉంది. పోస్ట్ గ్రాజ్యుయేషన్ విద్యలకు హాంగ్ కాంగ్‍లో ఉన్న గౌరవం కారణంగా సంప్రదాయకంగా హాంగ్ కాంగ్ డాక్టర్లు అదనంగా చదువులను కొనసాగించడానికి విదేశాలవైపు దృష్టిసాగిస్తుంటారు. అనేకమంది ది ఎం ఆర్ సి పి మరియు (యుకె) మరియు ది ఎం ఆర్ సి ఎస్ (యు కె) వంటి బ్రిటిష్ రాయల్ కాలేజ్ ఎగ్జాంస్‍కు హాజరౌతుంటారు. ఏది ఏమైనప్పటికీ హాంగ్ కాంగ్ తమ స్వంత పోస్ట్ గ్రాజ్యుయేషన్ మెడికల్ ఇంస్టిట్యూషన్లను అభివృద్ధి చేస్తుంది. ప్రత్యేకంగా హాంగ్ కాంగ్ లో "దిఅకాడమీ ఆఫ్ మెడిసిన్ క్రమంగా పోస్ట్‍గ్రాడ్యుయేట్ మెడికల్ ట్రైనింగ్ బాధ్యతలను తీసుకుంది. 2003 లో సార్స్ విజృంభణ తరువాత హాంగ్ కాంగ్ ఆరోగ్యసంరక్షణ విధానం మరియు ఆరోగ్యసంరక్షణా కేంద్రాల ఏర్పాటు తప్పక హాంగ్ కాంగ్ ప్రజలకు మేలు చేస్తుంది.
 
2011 నాటికి ప్రధాన చైనా భూమి నుండి తల్లులు హాంగ్ కాంగ్‍లో నివసించడానికి ప్రభుత్వ అనుమతి పొందడంతో నగరంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు హాస్పిటల్ వార్డులు గదులు అన్నీ నిండి పోతున్న కారణంగా నగరంలోని గర్భవతులకు ప్రసవకాలంలో ఆసుపత్రులలో అవసరమైన పడకలు మరియు రొటీన్ చెకప్పులు వంటి వైద్యపరమైన వసతులు లభించ లేదని ప్రజలు తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. 2001-2010 మద్యకాలంలోమధ్యకాలంలో వైద్యసిబ్బందికి పెరిగిన పనిభారం, వైద్యపరమైన పొరపాట్లు మరియు వైద్యపరమైన ఆపదలు ప్రధాన రిపబ్లిక్ చైనా వార్తా పత్రికలలో ప్రధాన వార్తలుగా వెలువడుతుంటాయి.
== సంస్కృతి ==
హాంగ్ కాంగ్ తరచుగా "ఈస్ట్ మీట్స్ వెస్ట్"(తూర్పు పడమరల కలయిక) అని వర్ణించబడుతుంది. ఈ ప్రదేశంలో చైనీస్ సాంస్కృతిక మూలాలు బ్రిటిష్ కాలనీ కాలంలో పశిమదేశ సంస్కృతితో ప్రభావితం కావడమే ఇందుకు ప్రధాన కారణం. హాంగ్ కాంగ్ ప్రజలు ఆధునిక జీవనరీతిని చైనాసంప్రదాయాలతో ముడివేసి జీవించడంలో సమతుల్యం సాధించారు. హాంగ్ కాంగ్ ప్రజలు అతి ఖరీదైన బృహత్తర నిర్మాణాలలో సైతం " ఫెంఘ్ షుయ్ " (చైనా వాస్తుసంప్రదాయం )తీవ్రంగా పాటిస్తుంటారు. భవన నిర్మాణానికి ముందు వారు ఫెంఘ్ షుయ్ నిపుణులను నియమించి వారి సలహాసంప్రదింపులు తీసుకుంటారు. వారు తరచుగా వారి వ్యాపార అభివృద్ధికి మరియు పతనానికి ఫెంఘ్ షుయ్ కారణమౌతుందని విశ్వసిస్తారు. వారి విశ్వాసాలలో భాగంపంచుకునే మరొక వస్తువు " బా క్వా " అద్దాలు. వారి ఈ అద్దాలను ఇప్పటికీ దెయాల దృష్టి మరల్చడానికి వారి బృహత్తర భవనాలలో సైతం వాడుతుంటారు. అలాగే వారు 4 వ నంబర్ చోటు చేసుకున్న భవనాలను కొనుగోలు చేయడం, అద్దెకు తీసుకోవడం వంటివి నివారిస్తారు. వారి భాషలలో ఒకటైన కాంటనీస్ భాషలో ఇటువంటి పదానికి " మరణం " అని అర్ధం ఉండడమే ఇందుకు కారణం. తూర్పు మరియు పడమర భావాలు వారి వంటలలో కూడా ప్రతిఫలిస్తుంది. డిం సం, హాట్ పాట్ మరియు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో హ్యూచ్యూ వంటకాలు చోటుచేసుకుంటాయి.
పంక్తి 226:
నిటారైన కొండలతో నిండిన హాంగ్ కాంగ్ ప్రాంతంలో ఆరంభంలో సెడాన్ చైర్స్ (పల్లకీ) సేవలను అందిస్తూ వచ్చారు. 1888 నుండి సెంట్రల్ మరియు వికోరియా పీక్ వరకూ నడుపబడిన "ది పీక్ ట్రాం " హాంగ్ కాంగ్ మొదటి ప్రభుత్వరవాణా సదుపాయంగా భావించబడుతుంది. సెంట్రల్ మరియు పడమటి జిల్లాలలో విస్తారంగా ఎస్కలేటర్ సిస్టం మరియు మూవింగ్ పేవ్‍మెంట్ (కదిలే బాటలు ) విధానాలు ప్రపంచంలోనే అతిపెద్ద ఔట్ డోర్ కవర్డ్ ఎస్కలేటర్ సిస్టంగా ప్రత్యేకత సంపాదించుకున్నది.
 
ఆశియాలోనేఆసియాలోనే హాంగ్ కాంగ్ అంత్ర్జాతీయ విమానాశ్రయం ముఖ్యమైన ప్రయాణీకుల ప్రవేశద్వారం మరియు లాజిస్టిక్ హబ్‍గా పేరుపొందింది. ప్రయాణీకులు మరియు కార్గో సేవలందిస్తున్న రద్దీ అయిన విమానాశ్రయంగా హాంగ్ కాంగ్ విమానాఅశ్రయం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. 2007 లో హాంగ్ కాంగ్ విమానాశ్రయం నుండి 47 మిలియన్ల ప్రయాణీకులకులు ప్రయాణించగా కార్గో ద్వారా 3.74 మిలియన్ల సరుకులు రవాణా చెయ్యబడ్డాయి. 1988 కోలూం లో ఉన్న కాయ్ తక్ విమానాశ్రయం రూపు రేఖలను మార్చి అనేక సర్వేలలో ప్రపంచంలో ఉత్తమ విమానాశ్రయంగా గుర్తించబడింది. ఈ విమానాశ్రయాన్ని 85 కంటే అధికమైన ఎయిర్ లైంస్ టూ- టెర్మినల్ గా ఉపయోగించుకుంటున్నారు. కేథీ పసిఫిక్, డ్రాగన్ ఎయిర్, ఎయిర్ హాంగ్ కాంగ్, హాంగ్ కాంగ్ ఎయిర్ లైంస్ మరియు హాంగ్ కాంగ్ ఎక్స్‍ప్రెస్ వంటి సంస్థలకు హాంగ్ కాంగ్ విమానాశ్రయం ప్రధాన మార్గంగా ఉపయోగపడుతుంది.
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు