మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కళాప్రపూర్ణ గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 4:
 
==జీవిత చరిత్ర==
"మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మరణంతో జీవించhgజీవించి వున్న తెలుగు సినీ కళాకారుల్లో తానే పెద్ద" అన్నారు డా. [[అక్కినేని నాగేశ్వరరావు]]. నిజమే. నాయక పాత్రలు-అనామక పాత్రలు అనే సినీ కొలమానంతో ‘అక్కినేని ఎక్కాల్సిన మెట్లూ-మిక్కిలినేని దిగాల్సిన మెట్లూ లేవు’ అనే వాడుక లోని చమత్కారమూ నిజమే. 1949లో [[కేఎస్ ప్రకాశ రావు]] [[దీక్ష]]తో మొదలై బాలకృష్ణ సినిమా [[భైరవద్వీపం]] వరకూ 400లకు పైగా తెలుగు చిత్రాల్లో నటించారు.
 
ఐదుసార్లు జైలుకు వెళ్లిన [[స్వాతంత్య్రయోధుడూ]]- కమ్యూనిస్టు. గ్రంథాలయ, హేతువాద ఉద్యమాలలో క్రియాశీల కార్యకర్త, నాటకరంగ నటుడు, ‘ఆంధ్రుల నటరత్నాలు’ తదితర రచనలను చేసినవాడు, [[ప్రజానాట్య మండలి]] వ్యవస్థాపక సభ్యుడు, ‘[[తెలుగు జానపద కళారూపాలు]]’ గ్రంథ రచయిత.
‘[[మన పగటి వేషాలు]]’, ‘[[ఆంధ్రుల నృత్యకళావికాసం]]’ తదితర పరిశోధనాత్మక గ్రంథ రచయిత. ఎనభై ఏళ్లనాడు భార్యను నాటక రంగానికి పరిచయం చేసిన ప్రజా కళాకారుడు. జీవించి ఉన్న వాళ్లల్లో ఆయనతో పోల్చదగిన వారు అరుదు!
గుంటూరు జిల్లా లింగాయపాలెంలో 1914 జూలై 7న జన్మించారు మిక్కిలినేని. అయినవాళ్లు నష్టజాతకుడ న్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కోలవెన్నులో అమ్మమ్మ గారి ఇంట ఆయన బాల్యం పాదుచేసుకొంది. [[కపిలవాయి రామనాథ శాస్ర్తి]] శిష్యరికంలో ‘మిక్కిలినేని’ ఇంటిపేరుగల వారికి గర్వకారణంగా మానులా బహుముఖంగా ఎదిగి, మంగళవారం ఫిబ్రవరి 22న22, 2011 న 96వ ఏట సారవంతంగా అదృశ్యమైంది.
 
మిక్కిలినేని వంటి నూనూగు మీసాల కుర్రాళ్లను అప్పటి సంక్షుభిత సమాజం రాటుదేల్చింది. అంతర్జాతీ యంగా ఫాసిస్టులకు, దేశీయంగా బ్రిటిష్-నైజాం నియం తృత్వానికి, ఆంధ్ర ప్రాంతంలో జమీందారీల అణచివేతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుపార్టీ రూపొందించిన కళాసైన్యం ప్రజానాట్యమండలి. ఆ వాతావరణంలో భార్య సీతా రత్నంను మిక్కిలినేని నాటక రంగానికి పరిచయం చేశారు. ఏడు దశాబ్దాల క్రితం ఎంతటి ముందడుగో!