మామిడిపూడి వేంకటరంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q6745658 (translate me)
అవసరం లేని భాగాల తొలగింపు
పంక్తి 12:
 
ఇతనికి భారత ప్రభుత్వం [[1968]] లో [[పద్మ భూషణ్ పురస్కారం]] ఇచ్చి గౌరవించింది.
 
==వ్యక్తిత్వం==
*ఎంతటి చిన్నవారైనా, చర్చలో ఎదుట వ్యక్తి నోరు విప్పితే, ఆయన బ్రహ్మానందరెడ్డిమౌనంగా వినేవారు. చివరి రోజులలో మంచం మీద పడుకునే వ్రాసేవారు, చదివే వారు. మరొకరికి డిక్టేట్ చేసే అలవాటు లేదనేవారు. విమాన ప్రయాణం అంటే ఆయనకు భయం. రైల్లోనే ప్రయాణించేవారు. ఆయన (ముఖ్యమంత్రి)కి బ్రహ్మానందరెడ్డికి సన్నిహితులు. అయితే 1968-69లో ఆంధ్రజ్యోతి దిన పత్రికను దృష్టిలో పెట్టుకుని, ప్రెస్ బిల్ అసెంబ్లీలో బ్రహ్మానందరెడ్డి తెచ్చారు. పత్రికా స్వేచ్ఛను హరించే ఆ బిల్లును వెంకట రంగయ్యగారు తీవ్రంగా విమర్శించారు. బ్రహ్మానంద రెడ్డి ప్రెస్ బిల్ ను మూలబెట్టేశారు
 
*[[నరిశెట్టి ఇన్నయ్య]]తో కలిసి ఆంధ్రలో స్వాతంత్ర్య సమరం అనే తెలుగు గ్రంథాన్ని నేనూ, మామిడిపూడి వెంకటరంగయ్య జాయింట్ రచయితలుగా రాశాంవ్రాశారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1972లో ప్రచురించగా, సర్వీస్ కమీషన్ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా పెట్టారు.
 
==మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్==
[[మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్]] ప్రస్తుతం [[సికింద్రాబాద్]] లో 1982 స్థాపించబడినది. దీనికి ఇతని మనుమరాలు [[శాంతా సిన్హా]] కార్యదర్శిగా పనిచేస్తూ అనాధ పిల్లల గురించి నిర్విరామంగా కృషిసల్పుతున్నారు. ఈమెకు పద్మశ్రీ మరియు [[రామన్ మెగసెసే పురస్కారం]] లభించాయి.
==ఇన్నయ్య చెప్పిన విశేషాలు==
*ఆంధ్రలో స్వాతంత్ర్య సమరం అనే తెలుగు గ్రంథాన్ని నేనూ, మామిడిపూడి వెంకటరంగయ్య జాయింట్ రచయితలుగా రాశాం. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1972లో ప్రచురించగా, సర్వీస్ కమీషన్ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా పెట్టారు.
* ఆయన బ్రహ్మానందరెడ్డి (ముఖ్యమంత్రి)కి సన్నిహితులు. అయితే 1968-69లో ఆంధ్రజ్యోతి దిన పత్రికను దృష్టిలో పెట్టుకుని, ప్రెస్ బిల్ అసెంబ్లీలో బ్రహ్మానందరెడ్డి తెచ్చారు. పత్రికా స్వేచ్ఛను హరించే ఆ బిల్లును వెంకట రంగయ్యగారు తీవ్రంగా విమర్శించారు. బ్రహ్మానంద రెడ్డి ప్రెస్ బిల్ ను మూలబెట్టేశారు
*అంత పెద్దవాడైనా, చర్చలో ఎదుట వ్యక్తి నోరు విప్పితే, ఆయన మౌనంగా వినేవారు. అది చాలా మంచి లక్షణం. చివరి రోజులలో మంచం మీద పడుకునే రాసేవారు, చదివే వారు. మరొకరికి డిక్టేట్ చేసే అలవాటు లేదనేవారు.
*విమాన ప్రయాణం అంటే ఆయనకు భయం. రైల్లోనే ప్రయాణించేవారు.
*వెంకట రంగయ్య గారి మనుమరాలు శాంత హైదరాబాద్ యూనివర్శిటీలో చదువుతూ, రాజ్యం సిన్హ కుమారుడిని ప్రేమించి పెళ్ళికి తలపడింది. శ్రీమతి రాజ్యం (కాబోయే అత్తగారు) కమ్మకులం. ఆమె భర్త సిన్హ స్వాతంత్ర్య సమరయోధుడుగా, ఉత్తర ప్రదేశ్ నుండి వచ్చి, రాజమండ్రి జైలులో వున్నాడు. ఆచార్య రంగా మాట్లాడి రాజ్యం-సిన్హా పెళ్ళికి కారకుడయ్యాడు. వారి కుమారుడిని శాంత పెళ్ళి చేసుకున్నది. నేను శాంతను సమర్ధించాను. వెంకట రంగయ్య గారికి అది నచ్చలేదు. పోలీస్ ఫిర్యాదు వరకూ వెళ్ళారు. శాంత రహస్యంగా పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. ఆ తరువాత మళ్ళీ మేము బాగానే మాట్లాడుకున్నాం.
 
==మూలాలు==