"అంగ వ్యవస్థ" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(Added {{sections}} tag to article (TW))
[[ఫైలు:SystemExample.jpg|thumb|300px|"వ్యవస్థ"కు ఉదాహరణగా ఈ బొమ్మలో నాడీ వ్యవస్థ చూపబడింది. నాడీ వ్యవస్థలో 4 విభాగాలున్నాయి - (1) మెదడు (2) సెరిబెల్లమ్ (3) వెన్నుపాము (4) వాడులు.]]
 
"వ్యవస్థ" అనగా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి, అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన పనిని నిర్వహించే విషయాల సముదాయం. ఇక్కడ విషయాలంటే కంటికి కనిపించే నిజమైన వస్తువులు కావచ్చును లేదా కేవలం భావాలు (సాకారం కానివి) కావచ్చును. [[జీవశాస్త్రం]]లో ఈ "వ్యవస్థ" అనే పదాన్ని వివిధ జీవ ప్రక్రియలు జరిపే అవయసమూహాలకుఅవయవసమూహాలకు వాడుతారు. '''అంగ వ్యవస్థ''' అంటే ఒక విధమైన పని (జీవ ప్రక్రియ)కి ఉపకరించే కొన్ని [[అవయవం|అవయవాల]] సముదాయం. ఉదాహరణకు గుండె, రక్త నాళాలు, ఊపిరి తిత్తులు కలిపి శరీరంలో రక్త ప్రసరణను జరుపుతాయి గనుక అవి ఒక వ్యవస్థ.
 
అత్యంత క్లిష్టమైన భౌతిక లేదా రసాయనిక ప్రక్రియలు ఇలా అవయవాల సమిష్టి క్రియల ద్వారా సాధ్యమౌతున్నాయి. ఇలా సమిష్టిగా పనిచేసే వ్యవస్థలుగా క్రిందివాటిని చెప్పవచ్చును.
31,571

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/865553" నుండి వెలికితీశారు