"అంగ వ్యవస్థ" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
"వ్యవస్థ" అనగా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి, అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన పనిని నిర్వహించే విషయాల సముదాయం. ఇక్కడ విషయాలంటే కంటికి కనిపించే నిజమైన వస్తువులు కావచ్చును లేదా కేవలం భావాలు (సాకారం కానివి) కావచ్చును. [[జీవశాస్త్రం]]లో ఈ "వ్యవస్థ" అనే పదాన్ని వివిధ జీవ ప్రక్రియలు జరిపే అవయవసమూహాలకు వాడుతారు. '''అంగ వ్యవస్థ''' అంటే ఒక విధమైన పని (జీవ ప్రక్రియ)కి ఉపకరించే కొన్ని [[అవయవం|అవయవాల]] సముదాయం. ఉదాహరణకు గుండె, రక్త నాళాలు, ఊపిరి తిత్తులు కలిపి శరీరంలో రక్త ప్రసరణను జరుపుతాయి గనుక అవి ఒక వ్యవస్థ.
 
అత్యంత క్లిష్టమైన భౌతిక లేదా రసాయనిక ప్రక్రియలు ఇలా అవయవాల సమిష్టి క్రియల ద్వారా సాధ్యమౌతున్నాయి. ఇలా సమిష్టిగా పనిచేసే వ్యవస్థలుగా క్రిందివాటిని చెప్పవచ్చును.
 
 
 
 
* [[మూత్ర వ్యవస్థ]] - శరీంరలోశరీరంలో ఆమ్ల, క్షార తుల్యతను సరిగా ఉంచడానికి, వ్యర్ధ పదార్ధాలను, విష పదార్ధాలను విసర్జింపడానికి మూత్రపిండాలలో తయారైన [[మూత్రం]] పనికొస్తుంది. [[మూత్రపిండాలు]], [[మూత్రనాళాలు]], [[మూత్రాశయం]], [[ప్రసేకం]] వంటివి ఈ మూత్ర వ్యవస్థలో అవయవాలు.
 
 
 
 
* [[నాడీ వ్యవస్థ]] - నాడీ వ్యవస్థ ప్రధానంగా రెండు రకాల కణాలతో నిర్మితమై ఉంటుంది. '''నాడీ కణాలు''', '''నాడీ కణదేహం'''. నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను క్లిష్టమైన నాడీ వ్యవస్థ [[జంతువు]]లలో మాత్రమే కనిపిస్తుంది. ఈ వ్యవస్థ [[ప్రేరణ]]కు [[ప్రతిచర్య]], సమన్వయం మరియు అభ్యాసన అనే మూడు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. (1) [[కేంద్ర నాడీ వ్యవస్థ]]లో [[మెదడు]] మరియు [[వెన్నుపాము]] ఉంటాయి. (2) [[పరిధీయ నాడీ వ్యవస్థ]]లో [[కపాల నాడులు]] మరియు [[కశేరు నాడులు]] ఉంటాయి. (3) [[స్వయంచోదిత నాడీ వ్యవస్థ]]
 
 
31,603

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/865554" నుండి వెలికితీశారు