ఆల్కహాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 28:
 
=== అంతర్గతంగా ===
ఎప్పుడూ మధ్యంమద్యం సేవించకపోయినా మానవులందరిలో కొంత ఆల్కహాల్ అంతర్గతంగా (Endogenous ethanol production) తయారౌతుంది. మన శరీరంలో పేగులలోని కొన్ని [[బాక్టీరియా]] ఆహారం నుండి [[కిణ్వనం]] (Fermentation) ద్వారా శక్తిని ఉత్పత్తి చేసుకుంటాయి. దీని ద్వారా ఇథనాల్ వ్యర్ధ పదార్ధంగా తయారై రక్తంలో ప్రవేశిస్తుంది. ఈ ఆల్కహాల్ ను మనం పరీక్షల వలన గుర్తించవచ్చును.
 
=== ఆల్కహాల్ సేవిస్తే వచ్చే ఆరోగ్యసమస్యలు ===
ఆల్కహాల్ సేవించడం వలన వచ్చే నష్టాలు అన్ని ఇన్ని కావు.మధ్యం సేవిస్తే అప్పటికప్పుడు ఉత్తేజం కలుగుతుందే గాని కొంతకాలం తర్వాత దానికి బానిస అవుతారు.ఇది సేవిస్తే ముఖ్యంగా కాలేయం పాడైపోతుంది.
"https://te.wikipedia.org/wiki/ఆల్కహాలు" నుండి వెలికితీశారు