పెట్లూరివారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
'''పెట్లూరివారిపాలెం''', [[గుంటూరు]] జిల్లా, [[నరసరావుపేట]] మండలానికి చెందిన గ్రామము
==మా గ్రామంలో మధ్యంమద్యం దుకాణమొద్దు==
గ్రామంలో మధ్యంమద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ,గ్రామంలో మధ్యంమద్యం దుకాణానికి ఎవరూ దుకాణం అద్దెకు ఇవ్వొద్దంటూ పంచాయితీలో తీర్మానించారు. మధ్యంమద్యం కారణంగా గ్రామంలో అనేక కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. గ్రామంలోని పలు కుటుంబాల పరిస్థితిని చూసి గ్రామస్థులమంతాగ్రామస్థులంతా ఏకమయ్యారు. భూమిని అమ్ముకుని రూ. 40 వేలు ఇంట్లో పెడితే భర్త వాటిని తీసుకువెళ్లి ఒక్క రాత్రిలో మధ్యానికిమద్యానికి ఖర్చు చేశాడు. అదేమని భర్తను అడిగితే మధ్యంమద్యం మత్తులో నాయిష్టమంటూ ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. మధ్యంమద్యం కారణంగా గ్రామంలో అనేక సంసారాలు కుప్పకూలుతున్నాయి, మహిళలు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తుంటే దానిని మగవారు మధ్యంమద్యం కోసం మహిళలను కొట్టి మరీ ఆ సొమ్మును తీసుకెళుతున్నారు. అందుకే గ్రామంలో మధ్యంమద్యం దుకాణాలను నిషేదిస్తున్నామని, తమను కాదని ఎవరైనా మధ్యంమద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తే ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
{{నరసరావుపేట మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/పెట్లూరివారిపాలెం" నుండి వెలికితీశారు