"నూనె" కూర్పుల మధ్య తేడాలు

243 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 69 interwiki links, now provided by Wikidata on d:q42962 (translate me))
[[దస్త్రం:Motor oil refill with funnel.JPG|thumb|right|Synthetic [[motor oil]] being poured.|కృత్రిమ [[మోటారు నూనె]] ను ఒంచుతున్న దృశ్యం]]
 
'''నూనె''' లేదా''' తైలం''' ([[ఆంగ్లం]]: '''Oil''') ఒక విధమైన గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే రసాయన పదార్ధాలు. ఇవి సాధారణంగా [[నీరు|నీటి]] లో కరుగవు. ఇవి ఎక్కువగా [[హైడ్రోజన్]] మరియు [[కార్బన్]] సమ్మేళనాలు. [[వంట నూనెలు]], [[పెట్రోలియం]] మొదలైనవి ముఖ్యమైన నూనెలు.
 
== రకాలు ==
[[దస్త్రం:Italian olive oil 2007.jpg|thumb|left|A bottle of olive oil used in food|ఆహారంలో వాడే అవిసె నూనె సీసా]]
 
నూనెలు స్దూలంగాస్థూలంగా రెండు రకాలు: 1. శిలాజ నూనెలు. ముడి పెట్రొలియంపెట్రోలియం నుండి తయారగు నూనెలు. 2. సేంద్రియ నూనెలు. జంతు, వృక్ష సంబంధిత నూనెలు.
 
== శిలాజ సంబంధిత నూనెలు ==
ముడి [[పెట్రోలియం]] నుండి మొదట తక్కువ మరుగు ఉష్ణోగ్రత (boiling piont) కలిగిన హెక్సేన్, పెట్రొలు, కిరోసిను, డిసెలుడీసెలు వంటి వాటిని ఆంశిక స్వేదనక్రియ (fractional distillation) ద్వారా ఉత్పత్తి చేసిన తరువాత యేర్పడునవి, అధిక మరుగు ఉష్ణొగ్రతఉష్ణోగ్రత వున్నవిఉన్నవి [[ఖనిజ తైలము]] / ఖనిజ నూనెలు (mineral oils). వీటిలో కొన్ని ఇంధనాలుగా, కందెనలుగా, ఇంజను నూనెలుగా మరియు ఇతర పారిశ్రామిక ఉపయుక్త నూనెలునూనెలుగా తయారగును. మినరల్‌ నూనెలు హైడ్రొకార్బను గొలుసులను కలిగివున్నప్పటికికలిగి ఉన్నప్పటికి, ఇవి కొవ్వుఆమ్లాలను కలిగి వుండవుఉండవు. ఇవి ఆధునిక మానవునిగామానవునికి విస్తృతంగా [[ఇంధనం]] గా ఉపయోగపడుతున్నాయి.
 
=== మినరల్ నూనెలు([[ఖనిజ తైలము]]) ===
మినరల్ నూనెలు భూగర్భంలో శిలాజాలలో కొన్ని వేలసంవత్సరాలుగా ఉంటున్నాయి.ముడిపెట్రొలియము ముడి పెట్రోలియము నూనెనుండే ఈ మినరల్ఖనిజ ఆయిల్స్తైలాలు తయారగునుతయారవుతాయి.
 
== సేంద్రియ (ఆర్గానిక్) నూనెలు ==
ఈ ఆర్గానిక్ నూనెలు మొక్కలు, జంతువులు లేదా ఇతర జీవుల నుండి ఆర్గానిక్ ప్రక్రియల ద్వారా తయారౌతుందితయారవుతాయి. అన్ని నూనెలూ కొవ్వు పదార్ధాలే.
 
=== జంతు నూనెలు ===
'''జంతు/జీవనూనెలు''' : జంతు నూనెలను భూమిమీద నివసించు మరియు నీళ్లలో జీవించు [[జంతువు]]ల నుండి ఉత్పత్తి చేయుదురు. ఇవి రెండు రకాలు.
 
* 1. క్షీరద జంతువుల [[పాల]] నుండి ఉత్పతిచెయ్యుఉత్పతిచేయు కొవ్వులు (ఆవు, గేదె, మేక వంటి క్షీరదాలు).
* 2. జంతువుల దేహభాగాలు, మాంసం నుండి వేరుచేయు కొవ్వులు (లార్డ్‌, టాలో వంటివి. భీప్‌బీఫ్ నుండి తయారుచేయు కొవ్వును టాలో అని, పంది మాంసం నుండి ఉత్పత్తిచేయ్యుఉత్పత్తి చేయు కొవ్వును లార్డ్‌ అందురు). జలచరాలైన చేపల తల, లీవరుల నుండి ఉత్పత్తిచేయ్యుఉత్పత్తి చేయు కొవ్వులు (cod liver oil, fish oil వంటివి). జంతుకొవ్వులు కొవ్వు ఆమ్లాలను ట్రైగ్లిసెరైడులుగా కలిగివుండునుకలిగి ఉంటాయి. లార్డ్‌, టాలో వంటి జంతుకొవ్వులలోజంతు కొవ్వులలో సంతృప్త కొవ్వుఆమ్లాలు ఎక్కువగా వుండునుఉంటాయి. జలచర జంతు కొవ్వులలో ఒమేగా 3-,-6 కొవ్వు ఆమ్లాలు వున్నాయిఉన్నాయి.
 
=== వృక్ష నూనెలు ===
'''వృక్షనూనెలు''' : వృక్ష నూనెలు రెండు రకాలు.
 
1. మొక్కల/చెట్ల పళ్లగుజ్జు, విత్తనాల నుండి ఉత్పన్నమగు నూనెలు/కొవ్వులు. వీటినే''' శాకతైలంలుశాకతైలములు/నూనెలు''' (vegetable oils) అందురు. ఇందులో ఎక్కువ నూనెలు ఆహరయోగ్యమైనవిఆహారయోగ్యమైనవి (edible oils). ఇవి సంతృప్త మరియు అసంతృప్త కొవ్వుఆమ్లాలను కలిగివుండునుకలిగి ఉంటాయి. కొన్నినూనెలుకొన్ని నూనెలు (ముఖ్యంగా కొన్నిచెట్లగింజలకొన్ని చెట్ల గింజల నూనెలు) ఆహరయోగ్యంఆహారయోగ్యం కాదు. సబ్బులు, కొవ్వుఆమ్లాలుకొవ్వు ఆమ్లాలు, గ్రీజులులగ్రీజుల తయారిలో వాడెదరు.
 
* పళ్ళగుజ్జు నుండి తీయునూనెలు: ఒలివ్‌ఆలివ్‌, మరియు పామాయిల్ వంటివి.
 
* మొక్కల విత్తనంలవిత్తనముల నుండి తీయు నూనెలు: వేరుశెనగ, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు, కుసుమ, పత్తిగింజల నూనె వంటివి.
 
* చెట్లగింజలచెట్ల గింజల నుండి తీయు నూనెలు: వేప, కానుగ, ఇప్ప, మామిడి, సాల్వవంటి నూనెలు.
 
 
2. మొక్కల/చెట్ల ఆకులు, పూలు, పూలమొగ్గలు, బెరడు, కాండం, దుంపవేర్లు (rhizomes), పళ్లతొక్కలు (peels or skins) మరియు వేళ్ళ నుండి ఉత్పత్తిచెయ్యుఉత్పత్తి చేయు నూనెలు. ఈ నూనెలను'''[[ఆవశ్యక నూనె]] లు''' (essential oils) అందురు. ఆవశ్యక నూనెలు మరియు అవశ్యక కొవ్వు ఆమ్లాలు (essential fatty acids) రెండు వేరు, వేరు రకాలు. ఆవశ్యకనూనెలు హైడ్రొకార్బను గొలుసు చివరలో ఆరోమాటిక్‌బెంజిన్ రింగులను కలిగివుండునుకలిగి ఉండును. ఆవశ్యకనూనెలను పరిమళ, సుగంధ నూనెలుగా, నొప్పుల నివారణ నూనెలు గా వినియోగిస్తారు.
 
* పూల నుండి తీయునూనెలు: గులాబీ, మల్లెలు, జాజి వంటివి.
* పూల మొగ్గల నుండి: లవంగనూనె వంటివి.
* బెరడునుండి: దాల్చినచెక్క (cinnamon), cassia, మరియు sassafras లనుండి
* ఆకుల నుండి: నీలగిరి (Eucalyptus), దాల్చిన (cinnamon), లెమన్‌గ్రాస్‌, పెప్పెర్‌మెంట్, రోజ్‌మేరి, టి నూనెలు
* కాండం నుండి: గంధంనూనె, దేవదారు (cedar), కర్పూరం, రోజ్‌వుడ్‌ నూనెలు.
* దుంపవేర్లు: అల్లం. పసుపు
== ఉపయోగాలు ==
=== ఆహారం ===
వివిధ రకాల [[వంట నూనెలు]] [[ఆహారం]] గా చాలా కాలంగా మనం ఉపయోగిస్తున్నాము. నువ్వుల నూనె మొదలైనవి వివిధ వంటలలో [[రుచి]] కోసం, బలానికి వాడతాము.
=== జుత్తు ===
నూనెల్ని [[జుట్టు]] కు మెరుపు కోసం రాసుకుంటారు. అందువలన జుట్టు చిక్కుపడిపోకుండా మెత్తగా ఉంటుంది. తలకి నూనె రాసుకొని స్నానం చేయడం చాలామందికి అలవాటు. కేశనూనెలుగా శాకనూనెలను (కొబ్బరి,ఆముదం,బాదం) ఉపయోగిస్తారు. మినరల్‌నూనెలను వాడరు. వాసననిచ్చుటకై కేసనూనెలలోకేశనూనెలలో ఆవశ్యక ఆవశ్యకనూనెలనునూనెలను కలిపెదరు.
 
=== చల్లదనం ===
నూనెలను కొన్ని విద్యుత్ పరికరాలలోని వేడిని తగ్గించడానికి వాడతారు.విద్యుతు విద్యుత్తు ఉత్పత్తికేంద్రాలలో ఉత్పత్తి అయిన విద్యుతును పంపిణి చేయునప్పుడు,ఉపవిద్యుతు ఉపవిద్యుత్తు పంపిణికేంద్రాలకు పంపుటకు, ఎక్కువ వోల్టేజికి మార్చి(11-33KV)సరాఫరా చేయుదురు.ఉపవిద్యుతుకేంద్రాలలో విద్యుతుఉపవిద్యుత్తుకేంద్రాలలో విద్యుత్తు వొల్టేజిని తగ్గించి (గృహలకు250గృహాలకు250 volts,మరియు పరిశ్రమలకు11Kv-440V)పంపిణిచేయుదురు. ఇలా విద్యుతువిద్యుత్తు యొక్క వొల్టేజిని తగ్గించుటకై, పెంచుటకై ట్రాన్సుఫారం(transform)లనుపయోగించెదరులను ఉపయోగించెదరు.ఇలావొల్టేజిని ఇలా వొల్టేజిని తగ్గించు,పెంచు సమయంలో వేడి ఉత్పన్నమగును.ఆవేడిని ఆ వేడిని తగ్గించుటకై ట్రాన్సుఫారం ఆయిల్‌అనుఆయిల్‌ అను మినరల్‌ నూనెను మినరల్‌నూనెనుట్రాన్సుఫరంలలోట్రాన్సుఫారంలలో ఉపయోగించెదరు.
 
=== ఇంధనం ===
నూనెలు మండినప్పుడు వేడిని విడుదల చేస్తాయి. అందుకోసం చాలా రకాల మినరల్ నూనెల్ని(పెట్రొల్,డిజెల్‌,కిరోసిన్‌,ఫర్నెస్‌ఆయిల్‌వంటివి) [[ఇంధనం]] గా వివిధ వాహనాలలో ఉపయోగిస్తున్నారు.
 
=== ఘర్షణ తగ్గించడం ===
మోటారు యంత్రాలలోని [[ఘర్షణ]] , తద్వారా ఉత్పన్నమయ్యే వేడిని తగ్గించడానికి మినరల్ నూనెల్ని వాడుతున్నారు.
=== విద్యుత్ ఉత్పాదన ===
నూనెల ద్వారా తయారైన వేడిని ఆవిరి ద్వారా లేదా టర్బైన్ లను ఉపయోగించి [[విద్యుచ్ఛక్తి]] ని తయారుచేయవచ్చును. నూనెలను ఇంధనంగా వినియోగించి, బాయిలరు ఫర్నెసులో మండించి, ఉత్పన్నమైన వేడితో బాయిలరులోని నీటిని ఎక్కువవత్తిడికలిగినఎక్కువ వత్తిడికలిగిన(25-30Kg/cm<sup>2</sup>)నీటిఆవిరిగా(steam)మార్చి,ఆనీటి ఆ నీటి ఆవిరితో టర్బైనును తిప్పి విద్యుతునువిద్యుత్తును ఉత్పత్తి ఉత్పత్తిచేయుదురుచేయుదురు.
 
=== చిత్రలేఖనం ===
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/865823" నుండి వెలికితీశారు