"తెలుగు సినిమా" కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: వాణిజ్య వైఖరి
(→‎చరిత్ర: విస్తరణ)
(→‎చరిత్ర: వాణిజ్య వైఖరి)
 
ఈ కాలంలో ప్రతిభను కనపరచిన [[తెలుగు సినిమా దర్శకులు|దర్శకులలో]] కొందరు సి.పుల్లయ్య ([[లవకుశ]]), సిహెచ్.నరసింహారావు([[సీతా కళ్యాణం]]), హెచ్.వి.బాబు ([[కనకధార]]), పి.పుల్లయ్య([[శ్రీవెంకటేశ్వర మహాత్యం]]), సిహెచ్.నారాయణ ([[మార్కండేయ]]).
 
==వాణిజ్య వైఖరి==
వాణిజ్య పరంగా సత్ఫలితాలని ఇచ్చే తెలుగు సినిమా భారతీయ సినిమా పై ప్రభావం చూపుతూ వచ్చినది. రాబడిని పెంచుతూ వచ్చిన తెలుగు సినిమా జాతీయ స్థూల ఉత్పత్తిలో ఒక శాతం వరకూ కలదు. 1992 లో [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో విడుదలైన [[ఘరానా మొగుడు]] బాక్సాఫీసు వద్ద రూ. పది కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి చిత్రం గా నిలచినది..
 
== పరిశ్రమ ==
10,258

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/865839" నుండి వెలికితీశారు