"కృష్ణా నది" కూర్పుల మధ్య తేడాలు

23 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
→‎ప్రయాణం: danini fuck ani antaaru
(→‎ప్రయాణం: danini fuck ani antaaru)
(→‎ప్రయాణం: danini fuck ani antaaru)
== ప్రయాణం ==
[[Image:NASA-GNT.jpg|right|thumb|250px|కృష్ణానది సముద్రంలో కలిసే స్థలం - ఉపగ్రహ చిత్రం]]
ద్వీపకల్పం పడమర చివరి నుండి తూర్పు చివరికి సాగే తన ప్రస్థానంలో కృష్ణ 29 ఉపనదులను తనలో కలుపుకుంటోంది. పుట్టిన మహాబలేశ్వర్ నుండి 135 కి.మీ.ల దూరంలో [[కొయినా]] నదిని తనలో కలుపుకుంటుంది. తరువాత '''వర్ణ''', '''పంచగంగ''', '''దూధ్‌గంగ''' లు కలుస్తాయి. మహారాష్ట్రలో నది 306 కిలోమీటర్లు ప్రవహించాక [[బెల్గాం]] జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. కృష్ణా నది పడమటి కనుమలు దాటాక జన్మస్థానం నుండి దాదాపు 500 కి.మీ దూరంలో కర్ణాటకలో'''ఘటప్రభ''', '''మాలప్రభ''' నదులు కృష్ణలో కలుస్తాయి. ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశించే ముందు, '''భీమ''' నది కలుస్తుంది. కర్ణాటకలో 482 కిలోమీటర్ల దూరం ప్రవహించి [[రాయచూర్]] జిల్లా దేవర్‌సుగుర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలుకి, మహబూబ్‌నగర్ జిల్లా [[తంగడి]] వద్ద ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది. తరువాత [[కర్నూలు]] కు దగ్గరలో కృష్ణ యొక్క అతిపెద్ద ఉపనది [[తుంగభద్ర]] కలుస్తుంది. తరువాత కొద్ది దూరంలోనే నది [[నల్లమల]] కొండల శ్రేణి లోని లోతైన లోయల లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే [[శ్రీశైలం]], [[నాగార్జున సాగర్]] ల వద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించబడ్డాయి. ఇక్కడి నుండి చిన్న చిన్న ఉపనదులైన [[దిండి]], [[మూసి]], [[పాలేరు]], [[మున్నేరు]] వంటివి కలుస్తాయి. [[విజయవాడ]] వద్ద బ్రిటిషు వారి కాలంలో నిర్మించబడ్డ [[ప్రకాశం బ్యారేజి]]ని దాటి డెల్టా ప్రాంతంలో ప్రవేశిస్తుంది. విజయవాడ వద్ద ఈ నది 1188 మీటర్ల వెడల్పుతో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆ తరువాత దివిసీమ లోని [[హంసల దీవి]] వద్ద బంగాళాఖాతం లో కలుస్తుంది. danini fuck ani antaaru
 
 
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/865844" నుండి వెలికితీశారు