ఊరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
రెండు ఊర్లు ఉదాహరణకు రెండు నగరాలు కలిసిపోయినప్పుడు వాటిని జంటనగరాలు అంటారు, జంటనగరాలకు ఉదాహరణగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్‌లను చెప్పవచ్చు.
 
కొన్ని చిన్న ఊర్లను (చిన్న గ్రామాలను) కలిపి పంచాయితి అంటారు, పెద్ద గ్రామాలను మేజర్ పంచాయితిలు అంటారు. కొన్ని పంచాయితిలను కలిపి మండలంగాను, కొన్ని మండలాలను కలిపి డివిజన్ గాను, కొన్ని డివిజన్లను కలిపి జిల్లా అంటారు.
 
==ఇతర అర్థాలు==
"https://te.wikipedia.org/wiki/ఊరు" నుండి వెలికితీశారు