మైకల్ జాక్సన్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 147 interwiki links, now provided by Wikidata on d:q2831 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
| URL = [http://www.michaeljackson.com MichaelJackson.com]
}}
'''మైకల్ జోసెఫ్ జాక్సన్''' (జననం [[ఆగష్టు 29]] [[1958]])(మరణం [[జూన్ 25]] [[2009]]) [[అమెరికా]] కు చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బం "త్రిల్లర్" (''Thriller'') జాక్సన్ పాడినది. పది సంవత్సరాల వయుసులోవయసులో తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచం లో ఒక భాగంగా ఉన్నాడు. 1970ప్రాంతంలో1970 ప్రాంతంలో జాక్సన్ పాప్ సంగీతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.<ref name=RealMusic>{{cite web |url=http://uk.real.com/music/artist/Michael_Jackson/|title=Michael Jackson |accessdate=2007-03-14 |format= |work=real.com }}</ref> అమెరికాలోని శ్వేతజాతీయుల మద్దతు పొందిన మెదటిమొదటి నల్ల జాతి సంగీత కళాకారుడు జాక్సన్.
 
జాక్సన్ మొత్తం 13 [[గ్రామీ అవార్డు]] లు గెలుచుకున్నాడు. 8 ఒకే రాత్రి 1984 లో గెలుచుకున్నాడు. జాక్సన్ పాడిన పాటలలో 13 పాటలు అమెరికాలో నంబర్ 1 గా నిలిచాయి. ప్రపంచ మెత్తంలోమొత్తంలో జాక్సన్ సీడీలు 750 మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్లు ఓ అంచనా.<ref>{{cite web|url=http://www.showbuzz.cbsnews.com/stories/2007/11/06/music/main3461884.shtml??source=RSS&attr=_3461884|title=Pop Icon Looks Back At A "Thriller" Of A Career In New Interview|publisher=''CBS News''|date=2007-11-06|accessdate=2008-02-14}}</ref> జాక్సన్ US$ 300మిలియన్ల దానధర్మాలు చేసాడు.<ref>[http://www.youtube.com/watch?v=14i4Lmv1i4g YouTube]</ref>
 
కాని జాక్సన్ జీవితం వివాదాలతో కూడినది. 1990 నుండి జాక్సన్ ప్రజా సమ్మతి క్రమేణా కోల్పోతూ వచ్చాడు. 1988 నుండి 2005 వరకు జాక్సన్ తన ''నెవెర్‌లాండ్ రాంచ్'' లో ఉన్నాడు. అక్కడ ఒక జూ మరియు అమ్యూజ్‌మెంట్ పార్క్ కట్టించాడు. క్యాంసర్కేన్సర్ వంటి వ్యాధులు వచ్చిన పిల్లలనిపిల్లలను అక్కడికి అనుమతించేవాడు. [[11 ఫిబ్రవరి]] [[2008]] నాడు జాక్సన్ ''త్రిల్లర్ 25'' అనే కొత్త ఆల్బం విడుదల చేసాడు.
 
== బాల్యం ==
జాక్సన్ వాళ్ళ నాన్న, జోసెఫ్ జాక్సన్, ఒక స్టీల్ మిల్లు లో పనిచేసేవాడు. జాక్సన్ వాళ్ళ అమ్మ పేరు క్యాథరీన్ జాక్సన్. జాక్సన్ చిన్న తనము లో తన తండ్రి వల్ల ఎన్నో బాధలు అనుభవించాడు. తనను తన తండ్రి మానసికముగ మరియు శారీరకముగా హింసించే వాడని జాక్సన్ పేర్కొన్నాడు. జాక్సన్ తన చిన్నప్పటి బాధలనిబాధలను గురించి మొదటి సారిగా ఫిబ్రవరి 10,1993 ఒప్రా విన్ ఫ్రీ లో మాట్లాడాడు. తను చిన్న తనములో ఒంటరి తనము వల్ల ఎంతో ఏడ్చేవాడనిఏడ్చేవాడనని చెప్పాడు.
 
== కుటుంబం ==
పంక్తి 50:
<!-- అంతర్వికీలు -->
 
[[వర్గం:అమెరికాలో ప్రసిద్దులుప్రసిద్ధులు]]
[[వర్గం:1958 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/మైకల్_జాక్సన్" నుండి వెలికితీశారు