వరుణుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Varunudu.jpg|thumb|వరుణుడు]]
'''వరుణుడు''' [[అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలు|అష్టదిక్పాలకులలో]] ఒకడు. హిందూ మతానుసారం అతడు [[పడమర]] దిక్కుకు అధిపతి. వరుణుడిని వరుణదేవుడు, వానదేవుడు అని కూడా అంటారు.
 
* వరుణుడి పట్టణం శ్రద్ధావతి.
* వరుణుడి ఆయుధం పాశం.
* వరుణుడి వాహనం [[మొసలి]].
 
==ఇవి కూడా చూడండి==
 
==బయటి లింకులు==
 
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/వరుణుడు" నుండి వెలికితీశారు