పిల్లల పాటలు: కూర్పుల మధ్య తేడాలు

హాయీ....చిచ్చిళుళుళుళువ హాయీ
చందమామ రావె
పంక్తి 146:
హాయమ్మ బాయమ్మ అక్క జెల్లెళ్ళు
తొలి ఒక్క జన్మాన తోడి కోడళ్ళు ||హాయి||
 
== చందమామ రావె ==
పిల్లలు కొద్ది కొద్దిగా మారం చేసే వయసు వచ్చి, మొండిఘటాలైతే చందమామను చూపిస్తూ ఇలా పాడతారు
చందమామ రావె - జాబిల్లి రావె
కొండెక్కి రావె - కోటి వేలు తేవె
పరుగెత్తి రావె - పాలు పెరుగు తేవె
అన్నింటిని తేవె - అబ్బాయికీవె
 
{{జానపద గీతాలు}}
"https://te.wikipedia.org/wiki/పిల్లల_పాటలు" నుండి వెలికితీశారు