ముత్యాలముగ్గు: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మలు చేర్పు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
 
ఇది [[తెలుగు సినిమా]] ఫ్రేక్షకులు చిరకాలం గుర్తుంచుకోవలసిన ఆణిముత్యం. [[బాపు]] దర్శకత్వం, [[ముళ్ళపూడి వెంకట రమణవెంకటరమణ]] మాటలు, [[ఇషాన్ ఆర్య]] ఛాయాగ్రహణం, కోన సీమ అందాలు, తెలుగు బాష యాసలు - అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఒక మేలు ముత్యంగా తెలుగువారికి అందజేశాయి. ఇది బాపు దర్శకత్వానికి ఒక మైలురాయి. రావుగోపాలరావు[[రావు గోపాలరావు]] నటనలో ఒక కలికితురాయి.
 
 
ఈ చిత్రంలో ఉత్తర [[రామాయణం]] కథ అంతర్లీనంగా కనిపిస్తుంది. ఒక ధనికుల కుర్రాడు అనుకోకుండా ఒక పేదింటి పిల్లను పెళ్ళి చేసుకొంటాడు. ఆ జమీందారు ఆస్తిపై కన్నేసిన ఆ కుర్రాడి మేనమామ వారి సంసారాన్ని విడదీయడానికి ఒక గుమాస్తా ([[అల్లు రామలింగయ్య]]) తో కలిసి ఒక దళారీ (రావు గోపాలరావు - కంట్రాక్టరు)తో ఒప్పందం కుదుర్చుకొంటాడు. వారి కుట్ర వల్ల ఆ ఇల్లాలిని శంకించి ఆమెఆమెను భర్త దూరం చేసుకొంటాడు. ఆమె ఒక పూజారి ఇంట్లో తల దాచుకొని కవలలను కంటుంది. ఆ పిల్లలు ఆంజనేయస్వామి[[ఆంజనేయ స్వామి]] అనుగ్రహంతో విడిపోయిన తల్లిదండ్రులను కలుపుతారు.
 
===హిట్టయిన పాటలు ===
పంక్తి 48:
అయితే ఒక్కసారి వచ్చిన మాడా "డవలాగులు" ఊరూరా మోగిపోయాయి
 
* మర్డరు కెంత? మెడిసిను సీటుకెంత? కాలు చేయి తియ్యడానికెంత? మర్డరుకూ సీటుకూ ఎంత?కాలు వోచెయ్యితీయడానికీ, లొమొత్తంమెడిసిన్ సీటుకీ ఎంత? వోల్ మొత్తం మీత ఏమయినా కన్సెషనుకన్సెసను ఉంటుందా?
 
 
==సినిమా బొమ్మల కొలువు ==
[http://www.cinegoer.com/muthyalamuggu.htm సినిగోయర్.కమ్ వారి సౌజన్యంతో]==
 
<gallery>
బొమ్మ:Telugucinema muthyalamuggu1.jpg|సినిమా లోగో
"https://te.wikipedia.org/wiki/ముత్యాలముగ్గు" నుండి వెలికితీశారు