దేవదాసు (2006 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
అనువాదం |
||
పంక్తి 4:
image = Telugucinema devadasu 2006.JPG|
imdb_id = 0884855 |
writer = [[వై.వి.ఎస్.చౌదరి]] కధ, స్క్రీన్‌ప్లే |
starring = [[రామ్]],<br>[[ఇలియానా]],<br>[[సాయాజి షిండే]] |
director = [[వై.వి.ఎస్.చౌదరి]] |
పంక్తి 27:
== కధ ==
{{spoiler}}
దేవదాసు (రామ్)ఒక సామాన్య కుటుంబానికి చెందిన యువకుడు. భానుమతి (ఇలియానా) ఒక ధనిక [[ప్రవాస భారతీయులు|ప్రవాస భారతీయుని]] కుమార్తె. ఆమె తండ్రి కాటమరాకు (సాయాజీ షిండే) [[న్యూయార్క్]] నగరంలో సెనేటర్. భానుమతి నృత్యం నేర్చుకోవడానికి [[భారతదేశం]] వచ్చినపుడు దేవదాసుతో ప్రేమలో పడింది. ఈ సంగతి తెలిసి పిల్ల తండ్రి వారికి పెళ్ళిచేస్తానని నమ్మించి, తరువాత కూతురును న్యూయార్క్ తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు చాకులాంటి దేవదాసు [[అమెరికా]] వెళ్ళడమూ, తాను ప్రేమించిన చిన్నదానిని స్వంతం చేసుకోవడమూ ఈ సినిమా ఇతివృత్తం.
ఇందులో మిగిలిన నటులతో బాటు నిర్మాత-దర్శకుడు (వై.వి.ఎస్.చౌదరి), సంగీత దర్శకుడు (చక్రి) అతిధి పాత్రలలో కనిపించడం మరో విశేషం.
== సాంకేతిక వర్గం ==▼
▲== ఇతర సాంకేతిక వర్గం ==
*'''యాక్షన్ దర్శకత్వం''': విజయ్
*'''పాటలు''': [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]] & [[చంద్రబోస్]]
*'''కోరియోగ్రఫీ''': తార, బృంద, రాజశేఖర్, రాకేష్, కృష్ణారెడ్డి
*'''కళాదర్శకుడు''': ఆనంద్ సాయి
== అవీ ఇవీ ==
* ఇందులో రామ్, ఇలియానా - ఇద్దరికీ ఇది మొదటి చిత్రమే.
* ఈ సినిమా 17 థియేటర్లలో 175 రోజులు ఆడింది.[http://idlebrain.com/trade/index.html]
|