వికీపీడియా:తెవికీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
==కానీ నాకున్న భాషా పరిజ్ఞానం పరిమితం. తప్పులు దొర్లుతాయేమో!?==
 
నిజమే, మొదట్లో తప్పులు దొర్లవచ్చు. కానీ రాసుకుంటూ పోతుంటే ఆ తప్పులన్నీ సద్దుమణిగిసద్దమణిగి, మీ భాష వికసిస్తుంది. వికీపీడియా సభ్యులకిది అనుభవమే. అంతేగాక, మీ రచనలోని భాషా దోషాలను సరిదిద్దడానికి ఇతర సభ్యులు సదా సిద్ధంగాసిదధంగా ఉంటారు. కాబట్టి దోషాల గురించి మీకు చింత అక్కరలేదు. “వెనకాడవద్దు, చొరవ చెయ్యండి” అనేది వికీపీడియా విధానాల్లో ఒకటి. చొరవ చేసి రచనలు చెయ్యండి. అనుభవజ్ఞులైనఅనుభవజ్ఞలైన సభ్యులు మీకు చేదోడు వాదోడుగా ఉంటూఉటూ మీకు అవసరమైన సాయం చేస్తారు.
 
 
20012009 లో స్లాష్ డాట్ అనే వెబ్ పత్రికలో వచ్చిన వ్యాసం కారణంగా ఇంగ్లీషు వికీపీడియాకువికీపడియాకు ప్రజల్లో మంచి ప్రచారం లభించిందిలభిచింది. అలాగే 2006 నవంబరు 5 నాటి ఈనాడునాటిఈనాడు దినపత్రిక ఆదివారంఆదివరం సంచికలో వచ్చిన వ్యాసం కారణంగా తెలుగు వికీపీడియాకు ఎంతో ప్రచారం లభించింది. ఆ వ్యాసంవ్యసం కారణంగా సభ్యుల సంఖ్య 12100 రోజుల్లోనే రెట్టింపై ఒక్కసారిగా తెలుగు వికీపీడియా భారతీయ భాషల్లోకెల్లాభాషలలకెల్లా మొదటి స్థానానికి దూసుకుపోయింది.
 
 
 
'''మీరూ వికీపీడియాలోవికడియాలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండిచేరపించండి. భావి తరాల వారికి ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్నిసర్స్వాన్ని అందించడంలో చేయి కలపండి. '''
 

"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ" నుండి వెలికితీశారు