"ముళ్ళపూడి వెంకటరమణ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q6934152 (translate me))
చి
[[Image:Mullapudi Award.jpg|thumb|225px|1995 రాజా లక్ష్మీ సాహిత్య పురస్కారాన్ని ముళ్ళపూడికి ప్రధానంప్రదానం చేస్తున్న మేయర్ సబ్బం హరి ]]
 
'''ముళ్ళపూడి వెంకటరమణ''' (1931 - 2011) ఒక తెలుగు రచయిత. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు వ్రాశాడు. ముఖ్యంగా తన హాస్యరచనలకు ప్రసిద్ధుడయ్యాడు. ఇతను వ్రాసిన పిల్లల పుస్తకం '''[[బుడుగు]]''' [[తెలుగు సాహిత్యం]] లో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడైన [[బాపు]] కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా పేర్కొంటారు.
 
 
==జీవితం==
[[బొమ్మ:mullapudi.jpg|right|thumb|120px|[[బాపు]]-రమణ జంటలో ఒక్కడు ముళ్ళపూడి]]
ముళ్ళపూడి వెంకటరమణ 1931 జూన్ 28న [[ధవళేశ్వరం]] లో జన్మించాడు. ఇతని అసలుపేరు '''ముళ్ళపూడి వెంకటరావు'''. తండ్రి సింహాచలం గోదావరి ఆనకట్ట ఆఫీసులో పని చేసేవాడు. వారి పూర్వీకులు బరంపురం కు చెందినవారు. రమణ కుటుంబం గోదావరి ఒడ్డున ఒక మేడలో ఉండేవారు. రమణ చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. కుటుంబం ఇబ్బందులలో పడింది. సాహసం చేసి అతని తల్లి కుటుంబంతో [[మద్రాసు]] వెళ్ళింది. మద్రాసులో అక్కా బావల వద్ద చదువు మొదలుపెట్టిన రమణ 5, 6 తరగతులు మద్రాసు పి.ఎస్.స్కూలులో చదివాడు. 7,8 తరగతులు [[రాజమండ్రి]] వీరేశలింగం హైస్కూలులోను, ఎస్సెల్సీ ఆనర్స్ దాకా కేసరీ స్కూలులోను చదివాడు. పాఠశాల విద్యార్ధిగానే లెక్కలలోను, డిబేట్లు, వ్యాస రచనలోను ప్రతిభ చూపించాడు. హాబీగా పద్యాలు అల్లేవాడు. నాటకాలలో వేషాలు వేసేవాడు.
 
 
* [[ఇద్దరమ్మాయిలు ముగ్గురబ్బాయిల ప్రేమాయణం]] -
 
అయితే ముళ్ళపూడి రచనలు పుస్తకాల రూపంగా కాక చెదురుమదురుగా పత్రికలలో వచ్చినవి ఎక్కువ. అవే కాక సినిమా కధలుకథలు, సంభాషణలు ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం ముళ్ళపూడి సాహిత్యాన్ని విశాలంధ్రవిశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు 8 సంపుటాలుగా ప్రచురించారు. అవి
# కథా రమణీయం - 1 : సీతా కళ్యాణం, ఇద్దరమ్మాయిలూ ముగ్గురబ్బాయిలూ, జనతా ఎక్స్‌ప్రెస్, రాజకీయ బేతాళ పంచవిశతిపంచవింశతి, ఇతర కథలు
# కథా రమణీయం - 2 : ఋణానంద లహరి, కానుక, రాధాగోపాలం, సాక్షి, ఆకలీ-ఆనందరావు, విమానం కథ, ఇతర కథలు
# బాల రమణీయం : [[బుడుగు]]
# సినీ రమణీయం - 2 : కథానాయకుని కథ (అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర), చలనచిత్ర ప్రముఖులపై వ్యాసాలు
# అనువాద రమణీయం : 80 రోజుల్లో భూప్రదక్షిణ, పిటి 109
# ప్రస్తుతం' కోతికొమ్మచ్చి' పేరుతొ తన జీవిత చరిత్ర లాంటిది [[స్వాతి]] వార పత్రికలొపత్రికలో వ్రాస్తున్నారువ్రాస్తున్నాడు.
 
ఇంకా
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/866916" నుండి వెలికితీశారు