సప్తగిరులు: కూర్పుల మధ్య తేడాలు

181 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(caption)
దిద్దుబాటు సారాంశం లేదు
[[బొమ్మ:EDukoMDalu.jpg|thumb|right|300px|ఏడుకొండలు - రాత్రి వేళలో [[తిరుపతి]] నుండి]]
[[File:Sandstone of detrital quartz rocks at Kapilatheertham Tirupati.JPG|thumb|300px|[[కపిలతీర్థం]] వద్ద తిరుమల కొండలు]]
[[File:Sri Venkateswara National Park Tirumala Hills 04.jpg|thumb|300px|శ్రీ వెంకటేశ్వర జాతీయవనం, తిరుమల కొండలు]]
 
[[తిరుమల]] లో ఉండే '''ఏడుకొండలనే సప్తగిరులని''' కూడ అంటారు. [[శ్రీమహావిష్ణువు]] శయనించిన [[ఆదిశేషుడు|ఆదిశేషుడి]] ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణప్రతీతి. ఆ ఏడు శిఖరాలూ... [[శేషాద్రి]], [[నీలాద్రి]], [[గరుడాద్రి]], [[అంజనాద్రి]], [[వృషభాద్రి]], [[నారాయణాద్రి]] మరియు [[వేంకటాద్రి]].
పచ్చని [[లోయలు]], [[జలపాతాలు]], అపార ఔషధనిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమల గిరులలో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర.
1,765

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/867212" నుండి వెలికితీశారు