నీలకంఠ సోమయాజి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 48:
నీలకంఠ సోమయాజి తన సొంత జీవితం గురించి వివరాలు రికార్డ్ చేయడానికి భారతదేశం యొక్క పరిశోధక సంప్రదాయాల గూర్చి ఆలోచన చేసిన కొందరు రచయితలలో ఒకరు. అందువల్ల అదృష్టవశాత్తూ ఆయన గురించి కొన్ని ఖచ్చితమైన వివరముల తెలిసినవి.<ref name="text">{{cite web|url=http://www.new.dli.ernet.in/rawdataupload/upload/insa/INSA_2/20005a5d_s1.pdf|title=Tantrasamgraha with English translation|last=[[K.V. Sarma]] (editor)|coauthors=V.S. Narasimhan (translator)|publisher=Indian National Academy of Science|pages=48|language=[[Sanskrit]] and English|accessdate=17 January 2010}}</ref><ref>''Tantrasamgraha'', ed. [[K.V. Sarma]], trans. V. S. Narasimhan in the Indian Journal of History of Science, issue starting Vol. 33, No. 1 of March 1998</ref>
 
ఆయన రచనలలో "సిద్ధాంతం-నక్షత్రం" పేరుతో ఒకటి మరియు "సిద్ధాంతం-దర్పణం" కూడా తన స్వంత వ్యాఖ్యానంలో ముఖ్యమైనవి. నీలకంఠ సోమయాజి తాను క్రీ.శ 1444 జూన్ 14 న అనగా కలియుగంలో 1,660,181 వ రోజున జన్మించినట్లు పేర్కొన్నాడు. ఆయన సమకాలీనుల సూచనల ప్రకారం నీలకంఠ సోమయాజి యొక్క మలయాళం లో వ్రాసిన [[జ్యోతిషశాస్త్రం]] ముఖ్యమైన రచన. దీనిని బట్టి సోమయాజి వంద సంవత్సరములు జీవించియున్నట్లు తెలియుచున్నది. నీలకంఠ సోమయాజి యొక్క విద్యార్థి అయిన "శంకర వారియర్" తన రచన యైన "తరనసంగ్రహ" లో తన వ్యాఖ్య(తరనసంగ్రహ వ్యాఖ్య") లో తరణ సంగ్రహ లో మొదటి చివరి శ్లోకాలలో క్రోనోగ్రామ్స్ ఉన్నట్లు తెలిపాడు. వీటిలో కలియుగంలో (1,680,548) మరియు (1,680,553) పూర్తి యొక్క వివరాలు తరణ సంగ్రహలో ఉన్నవి. దీనిని బట్టి యిది క్రీ.శ 1500 లో జరిగినట్లు తెలియుచున్నది.
In one of his works titled ''[[Siddhanta]]-star'' and also in his own commentary on ''Siddhanta-darpana'', Nilakantha Somayaji has stated that he was born on [[Kali yuga|Kali-day]] 1,660,181 which works out to 14 th June 1444 CE. A contemporary reference to Nilakantha Somayaji in a [[Malayalam]] work on [[astrology]] implies that Somayaji lived to a ripe old age even to become a centenarian. [[Sankara Variar]], a pupil of Nilakantha Somayaji, in his commentary on [[Tantrasamgraha]] titled ''Tantrasamgraha-vyakhya'', points out that the first and last verses of [[Tantrasamgraha]] contain chronograms specifying the [[Kali yuga|Kali-days]] of the commencement
(1,680,548) and of completion (1,680,553) of Somayaji's magnum opus [[Tantrasamgraha]]. Both these days occur in 1500 CE.
 
 
 
In [[Aryabhatiya]]-bhashya, Nilakantha Somayaji has stated that he was the son of Jatavedas and he had a brother named Sankara. Somayaji has further stated that he was a Bhatta belonging to the [[Brahmin gotra system|Gargya-gotra]] and was a follower of [[Shakha|Asvalayana-sutra]] of [[Rigveda]]. References in his own ''Laghuramayana'' indicate that Nilakantha Somayaji was a member of the Kelallur family (Sanskritised as Kerala-sad-grama) residing at Kundagrama, now known as Trikkandiyur in modern [[Tirur]], [[Kerala]]. His wife was named Arya and he had two sons Rama and Dakshinamurti.
"https://te.wikipedia.org/wiki/నీలకంఠ_సోమయాజి" నుండి వెలికితీశారు