దక్షిణ కొరియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 168:
1962 లో స్థాపించబడిన కొరియన్ విమానాశ్రయాలు2008 లో 2,16,40,000 మంది ప్రయాణీకులకు సేవలందించింది. 2008లో స్థాపించబడిన ఎ సెకండ్ కారియర్, ఏసియన్ ఎయిర్‌లైంస్ దేశీయ మరియు విదేశీ సర్వీసులను అందిస్తున్నాయి. దక్షిణకొరియా విమానాశ్రయాలు 297 అంతర్జాతీయ మార్గాలలో ప్రయాణ సౌకర్యాలు అందిస్తున్నాయి. జెయూ వంటి చిన్న విమానాశ్రయాలు తక్కువ చార్జీలతో దేశీయ సర్వీసులు అందిస్తున్నాయి. .
 
అణువిద్యుత్ ఉత్పత్తిలో దక్షిణకొరియా ప్రపంనచలో 5 వస్త్గానంలో ఉంది. అలాగే 2010 లో ఆసియాలో ద్వితీయ స్థానంలో ఉంది. దేశంలోని విద్యుత్తులో 45% అణువిద్యుత్తు నుండి లభిస్తుంది.
అలాగే ఆధునిక పరిశోధనలు నిర్వహిస్తుంది. స్మాల్ మోడ్యులర్ రియాక్టర్, ఎ లిక్విడ్-మెటల్ ఫాస్ట్/ట్రాంస్మ్యుటేసన్ రియాక్టర్ మరియు ఎ హైటెంపరేచర్ హైడ్రోజన్ జనరేషన్ డిజైన్ వంటి రియాక్టర్ల తయారీ చేయబడుతున్నాయి. ఇంధన ఉత్పత్తి మరియు చెత్త నిర్వహణ వంటివి అభివృద్ధి చెందాయి. దక్షిణకొరియా ఐ.టి.ఇ.ఆర్ సభ్యత్వం కలిగిఉంది.
దక్షిణకొరియా న్యూక్లియర్ రియాక్టర్లను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. అలాగే యు.ఎ.ఇతో న్యూక్లియర్ నాలుగు అత్యాఫ్హునిక రియాక్టర్ల నిర్మాణం మరియు నిర్వహణ ఒప్పందం చేసుకున్నది.
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_కొరియా" నుండి వెలికితీశారు