"పార్లమెంటు సభ్యుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[పార్లమెంటు]]కు ఎన్నుకోబడిన సభ్యుడిని '''పార్లమెంటు సభ్యుడు''' అంటారు. పార్లమెంట్ సభ్యుడిని ఆంగ్లంలో '''మెంబర్ ఆఫ్ పార్లమెంట్''' అంటారు. పార్లమెంట్ సభ్యుడిని సంక్షిప్తంగా '''ఎంపి''' అంటారు. అనేక దేశాలలో పార్లమెంట్ ద్విసభలను కలిగి ఉంటుంది, వీటిని దిగువ సభ, ఎగువ సభ అంటారు, కొన్ని దేశాలలో ఎగువ సభను సెనేట్ అని, అలాగే సభ్యులను సెనేటర్స్ అంటారు. పార్లమెంట్ సభ్యులు పార్లమెంటరీ బృందాలుగా ఉంటారు (పార్లమెంటరీ పార్టీలు అని కూడా అంటారు). వీరు ఏ రాజకీయపార్టీ తరపున ఎన్నుకోబడ్డారో అదే పార్టీతో ఉంటారు.
 
==ఇవి కూడా చూడండి==
32,480

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/867504" నుండి వెలికితీశారు