పార్లమెంట్ సభ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
ఎగువసభను [[రాజ్యసభ]] అంటారు. రాజ్యసభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు నేరుగా ప్రజలచే కాక పరోక్షంగా ఎన్నుకోబడతారు.
 
===లోక్ సభ===
లోక్‌సభ ప్రజాప్రతినిధుల సభ. వయోజన ఓటింగు పద్ధతిపై ప్రత్యక్షంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు దీనిలో సభ్యులుగా ఉంటారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి, కేంద్రపాలిత ప్రాంతాల నుండి వీరిని ఎన్నుకుంటారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/పార్లమెంట్_సభ్యుడు" నుండి వెలికితీశారు