పార్లమెంట్ సభ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
*కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆదాయాన్ని పొందే పదవులలో ఉండరాదు.
*పార్లమెంటుచే నిర్ణయించబడిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి.
 
కాలపరిమితి:
లోక్ సభ కాలపరిమితి ఐదు సంవత్సరాలు.
 
===రాజ్యసభ===
రాజ్యసభ సమాఖ్యసభ. ఇందులో 250కి మించకుండా సభ్యులుంటారు. వీరిలో 238 మంది సభ్యులు రాష్ట్రాల విధానసభలలోని ఎన్నికైన సభ్యుల ద్వారా నిష్పత్తి ప్రాతినిధ్యపు ఎన్నిక విధానంలో పరోక్షంగా ఎన్నిక అవుతారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/పార్లమెంట్_సభ్యుడు" నుండి వెలికితీశారు